www.vastavam.in- digital news paper 29-04-2023
ఆశల పల్లకీలో… ఎమ్మెల్సీ బరిలో మనోళ్లు… జిల్లా నుంచి గవర్నర్ కోటాలో తమకు అవకాశం కావాలని అభ్యర్థనలు.. వచ్చే నెలాఖరుతో ఎమ్మెల్సీ రాజేశ్వర్ పదవీకాలం పూర్తి…. వారం రోజుల్లో ఎమ్మెల్సీ అభ్యర్థల పేర్లు ఖరారు… కేసీఆర్ మదిలో ఎవరున్నారో… అంతటా ఉత్కంట……