vastavam digital paper, 09-07-2023, latest breaking news, www.vastavam.in
అరికెల వెనుక ఆంధ్ర శక్తులు… కాంగ్రెస్ రూరల్ టికెట్ నర్సారెడ్డికే… మండవ మధ్యవర్తిత్వం… చంద్రబాబు దౌత్యం… రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్… ఇంకా ఊహాలోకంలోనే విహరిస్తున్న నగేశ్‌రెడ్డి, డాక్టర్ భూపీతి రెడ్డి… ప్రచారరథంలో ప్రచారం షురూ చేసిన నగేశ్ రెడ్డి… ఇంటింటికి…