Category: Political Gossips

రాజ‌కీయాలు, మీడియా … ఓ విడ‌దీయ‌రాని బంధం..! కంపు కొడుతున్న మీడియా పాలిటిక్స్‌..!

(దండుగుల శ్రీ‌నివాస్‌) ఆంధ్ర‌లో అంతే. ఆంధ్ర‌లో అంతే. రాజ‌కీయాల‌క్క‌డ డిఫ‌రెంట్‌. మీడియా పాత్ర కూడా ఓవ‌రాక్ష‌న్‌. అది తెలంగాణ‌కూ అంటుకున్న‌ది అది వేరే విష‌యం. మన‌వాళ్లు నేర్చుకున్న‌వ‌న్నీ ఆంధ్ర నుంచే కదా. అందుకే ఆ కంపు తెలంగాణ రాజ‌కీయాలు, మీడియాలో కూడా…

ఎంత గ‌డ్డం మీసాలు పెంచినా.. బాల్ బ‌చ్‌ప‌న్ ముఖ వ‌ర్చ‌స్సే…! అందుకే ఆ ఫేసు క్లాసుకు, మాసుకూ సూట్ కావ‌డం లేదు..!

(దండుగుల శ్రీ‌నివాస్‌) కింగ్ నాగార్జున‌. అపార అనుభ‌వం, క‌మ‌ర్శియ‌ల్ మెంటాలిటీ. అక్కినేని నాగేశ్వ‌ర‌రావు వార‌స‌త్వాన్ని నిలిపిన కొడుకు. న‌ట‌న‌లో చాలా మైన‌స్‌లున్నాయి. కానీ విభిన్న పాత్రాలు ఎంచుకుని మెప్పించ‌డంలో స‌క్సెస‌య్యాడు. చేతిలో చైన్ ప‌ట్టుకుని శివ అనిపించుకున్నా.. గిటార్ మీటుతూ గ్రీకు…

ఇందూరు మంత్రి… పీసీసీ చీఫ్‌…! ఉమ్మ‌డి నిజామాబాద్‌కు ఇక ఆయ‌నే అన్ అఫీషియ‌ల్ మినిష్ట‌ర్‌..!!

(దండుగుల శ్రీ‌నివాస్‌) ఎమ్మెల్సీ త‌రువాత మంత్రి కావాల‌నుకున్నాడు మ‌హేశ్‌. కానీ ఆయ‌న‌కు పీసీసీ చీఫ్ ప‌ద‌వి వ‌రించింది. ఇక మంత్రిగా చాన్స్ మిస్స‌యింద‌ని బాధ‌ప‌డ్డాడు. కానీ అత‌నికి వ‌రుస‌గా కాలం క‌లిసి వ‌స్తోంది. పార్టీ క‌మిటెడ్ వ‌ర్క‌ర్‌గా, చాలా ఓపికతో పార్టీ…

అర‌చేతిలో బెల్లం పెట్టారు..! మోచేతితో నాక‌మంటారు..!! మ‌రో విస్త‌ర‌ణ ఉత్త‌దే.. మూడు బెర్త్‌ల భ‌ర్తీలో తీవ్ర స‌స్పెన్స్‌ను మెయింటేన్ చేసిన అధిష్టానం.. మ‌రో మూడు ఇప్ప‌ట్లో చేయ‌రు.. ఆశావ‌హుల‌ను ఆశ‌ల ప‌ల్లకిలో ఊరేగించే వ్యూహం.. రాహుల్ కోటాలో వివేక్‌కు మంత్రి ప‌ద‌వి… సీఎం చివ‌రి వ‌ర‌కు అడ్డుకునే య‌త్నం.. క‌వ్వ‌న‌ప‌ల్లి ప్లేస్‌లో అడ్లూరి ల‌క్ష్మ‌ణ్‌కు ఇచ్చి సీఎంకు షాక్ ఇచ్చిన అధిష్టానం.. ఇక మంత్ర ప‌ద‌వి ఆశ‌లు వ‌దులుకోవాల్సిందే..

(దండుగుల శ్రీ‌నివాస్‌) ఆగి ఆగి.. ఆపి ఆపి.. మూడు మంత్రి ప‌ద‌వుల‌ను మాత్ర‌మే భ‌ర్తీ చేసి.. ఇందులోనూ తీవ్ర స‌స్పెన్స్‌ను మెయింటేన్ చేసింది. అధిష్టానం. గ‌డ్డం వివేక్‌కు మంత్రి ప‌ద‌వి రాకుండా సీఎం రేవంత్‌రెడ్డి చివ‌రి వ‌ర‌కు అడ్డుకున్నాడు. కానీ రాహుల్…

నిజామాబాద్‌కు మంత్రి ప‌ద‌వి లేన‌ట్టే..! పాపం ..సుద‌ర్శ‌న్‌రెడ్డి….! రాజ‌కీయ జీవిత చ‌ర‌మాంకంలో దీన స్థితి..! రెడ్డి కావ‌డం ఓ కార‌ణ‌మైతే… నిజామాబాద్‌కు పీసీసీ చీఫ్‌ను ఇవ్వ‌డం మ‌రో ప్ర‌ధాన కార‌ణ‌మా…?

(దండుగుల శ్రీ‌నివాస్‌) Dandugula Srinivas 8096677451 రాజ‌కీయ జీవిత చ‌ర‌మాంకంలో ఘోర, దీన ప‌రిస్థితులు ఎదుర్కోవాల్సి వ‌చ్చింది సుద‌ర్శ‌న్‌రెడ్డికి. అత‌ను సీనియ‌ర్ కాంగ్రెస్ లీడ‌ర్, మాజీ మంత్రి. అంతకు మించి సీఎంకు స‌న్నిహిత బంధువు కూడా. రెడ్డి కాంగ్రెస్‌లో ఆ తోక‌నే…

ఉసురు తీసుకుంటున్నారు క‌ద‌య్యా..! పెద్దాయ‌న.. మాన‌సికావేద‌న‌..! ఇంటి నుంచి బ‌య‌ట‌కు రాని వైనం..!! మంత్రి ప‌ద‌వి ఊరింపుల నేప‌థ్యం.. మాన‌సికంగా మ‌నోవేద‌న‌కు లోను..

(దండుగుల శ్రీ‌నివాస్‌) పాపం పెద్దాయ‌న‌. ఇక వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌డు. చేయ‌నని కూడా చెప్పేశాడు. చావు త‌ప్పి క‌న్ను లొట్ట‌బోయిన చందంగా బోధ‌న్‌లో ష‌కీల్‌పై గెలిచాడు సుద‌ర్శ‌న్‌రెడ్డి. వ‌స్తదా..? రాదా..?? అనుకున్నా.. కాంగ్రెస్ స‌ర్కార్ వ‌చ్చింది. అబ్బ తంతే బూర‌లో…

వివేక్‌కు స్పీక‌ర్‌.. గ‌డ్డం ప్ర‌సాద్‌కు మంత్రి ప‌ద‌వి..! మ‌ల్‌రెడ్డికి చెక్ పెట్టేందుకు ప‌క్కా స్కెచ్ సిద్ధం…!!

(దండుగుల శ్రీ‌నివాస్‌) సామాజిక స‌మీక‌ర‌ణ‌ల‌కు పెద్ద పీట వేస్తోంది అధిష్టానం. అందుకే మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ మ‌రింత ఆల‌స్య‌మ‌వుతోంది. కుల గ‌ణ‌న చేప‌ట్టి దేశానికి ఆద‌ర్శంగా నిలిచామ‌ని, మోడీ కూడా మ‌మ్మ‌ల్ని ఫాలో కాక త‌ప్ప‌లేద‌ని చెప్పుకుంటున్న కాంగ్రెస్‌… తెలంగాణ‌లో మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌లో…

లోక‌ల్ బ‌ల‌ప్ర‌ద‌ర్శ‌న‌..! ఇంట గెలిచేందుకు తండ్లాట‌..! నియోజ‌క‌వ‌ర్గాల‌న్నీ చుట్టి వ‌స్తున్న క‌విత‌..! నిజామాబాద్‌లో త‌న టీమ్ ఏర్పాటులో బిజీబిజీ..

వాస్త‌వం ప్ర‌తినిధి – నిజామాబాద్‌ ర‌చ్చ గెలిచేందుకు ర‌చ్చ ర‌చ్చ చేసిన క‌విత‌.. ఇప్పుడు ఇంట గెలిచేందుకు తండ్లాడుతోంది. నిజామాబాద్ జిల్లాలో త‌న ఉనికినే లేకుండా చేసిన త‌న సొంత పార్టీ నేత‌ల‌తో ఆమె త‌ల‌ప‌డుతోంది. వారి బాధితులనంద‌రినీ ఏకం చేసి…

సీత‌క్కా… ఇదేం నిర్ణ‌యమ‌క్కా..! ఆడబిడ్డ‌ల్ని ప‌డేస్తే క‌ఠినంగా శిక్ష‌స్తామ‌నండి..! చెట్ల‌కు ఊయ‌లలు క‌డ‌తాం.. అందులో వేయండంటారా..ఎవ‌రిస్తున్నారు మీకీ స‌ల‌హాలు..

వాస్త‌వం ప్ర‌తినిధి – హైద‌రాబాద్‌: సీత‌క్క నోటి వెంట ఇలా కామెంట్లు వ‌స్తాయ‌నుకోలేదు. ఆమె ఇలాంటి ప్ర‌క‌ట‌న చేయ‌డం ఆశ్చ‌ర్య‌మే అనిపించింది. పుట్టిన ప‌సికందుల్ని ప‌డేసే వారిని క‌ఠినంగా శిక్షిస్తామ‌ని భ‌య‌పెట్టాల్సింది పోయి… చెట్ల‌కు ఊయ‌లలు క‌డ‌తాం.. అందులో వేయండ‌ని అన‌డమేంటో…

ఈ గ‌ట్టునే ఉంటాం..! తాజా మాజీల‌ను కాద‌ని అక్క చెంతకు చేరిన ఇందూరు నేత‌లు..

(దండుగుల శ్రీ‌నివాస్‌) నిజామాబాద్‌లో ఆమె ఆట‌లు సాగ‌నివ్వ‌లేదు మొన్న‌టి వ‌ర‌కు. ఆమెను క‌లిస్తే చాలు.. దూరం పెట్టేవారు ఎమ్మెల్యేలు. ఇప్పుడు వారు తాజా మాజీలు. అక్క వేరు కుంప‌టి పెట్ట‌నుంద‌ని తేలింది. తాజా మాజీల‌పై మామూలుగా లేదు కోపం. అందుకే ఇప్పుడు…