Category: Political Gossips

ల‌క్ష‌కోట్లు గంగ‌లో! వెంటాడుతున్న కాళేశ్వ‌రం పాపం! బీఆరెస్ ప‌లాయ‌న‌వాదం… త‌ప్పించుకునే చాన్స్ లేని వైనం…! అసెంబ్లీ వేదిక‌గా జ‌నం ముందుకు కూలేశ్వ‌రం క‌హానీ

(దండుగుల శ్రీ‌నివాస్‌) ప్ర‌జ‌ల జీవ‌నాధారంగా బీఆరెస్ చెప్పుకున్న కాళేశ్వ‌రం చివ‌ర‌కు ప్ర‌జ‌ల సొమ్మును గంగ‌పాలు చేసిన ప్రాజెక్టుగా బ‌య‌ట‌ప‌డింది. స‌గం ఇంజినీర్‌గా త‌న‌కు తాను గొప్ప‌లు చెప్పుకున్న మాజీ ముఖ్య‌మంత్రి ప‌ర్య‌వేక్ష‌ణ‌, క‌ర్త‌, క‌ర్మ‌, క్రియ‌.. అన్నీ తానుగా నిర్మించిన కాళేశ్వ‌రం…

రామాయ‌ణంలో పిడ‌క‌ల వేట‌..! బండి, కేటీఆర్ క‌లిశార‌ట‌!!

(దండుగుల శ్రీ‌నివాస్‌) ఓవైపు భారీ వ‌ర్షాలు, వ‌ర‌దలు. ప‌లక‌రింపులు లేని ఇంచార్జిలు. హైద‌రాబాద్‌కే ప‌రిమిత‌మైన మాజీలు. జ‌నాలకు తీవ్ర ఇక్క‌ట్లు. ర‌వాణా అత‌లాకుత‌లం. ఆగ‌మాగం. ప్రాణాల‌కు మీద‌కు తెచ్చిన భారీ వ‌ర్షాలు. ఆస్తి న‌ష్టం అపారం.. ఇవ‌న్నీ వార్త‌లున్నా.. ఒక్క వార్త‌ను…

అంతొద్దు… ఇది చాలు! ఓవ‌రాక్ష‌న్ చేస్తే ఇట్ల‌నే ఉంట‌ది.. రేవంత్ రెడ్డి అంటే అంతే మ‌రి.. కేసీఆర్ లా కాదు..! చిన్న‌పామునైనా పెద్ద క‌ర్ర‌తో కొట్టాలె.. అదే రేవంత్ పాల‌సీ..

(దండుగుల శ్రీ‌నివాస్‌) రేవంత్‌రెడ్డి అంటే అంతే. చిన్న‌పామునైనా పెద్ద క‌ర్ర‌తో కొట్టాలె. అదే పాల‌సీని ఆది నుంచి అమ‌లు చేస్తున్నాడాయ‌న‌. కేసీఆర్‌లా త‌ను త‌ప్పిదాలు చేయొద్ద‌నుకున్నారు. అందుకే అతి ఉత్సాహంతో ఎవ‌రైనా ఓవ‌రాక్ష‌న్ చేస్తే అక్క‌డే వారి తోక‌లు క‌ట్ చేసి…

అబ‌ద్దాలు… అభాసుపాలు..! ఇదే రామ‌న్న తార‌కమంత్రం!! మొన్న కాళేశ్వ‌రంను బాంబులు పెట్టి పేల్చార‌న్న కేటీఆర్‌.. బ‌న‌క‌చ‌ర్ల కోస‌మే ఆ ఫిల్ల‌ర్‌ను రిపేర్ చేయ‌డం లేద‌ని కొత్త ప్ర‌క‌ట‌న‌..

(దండుగుల శ్రీ‌నివాస్‌) అబ‌ద్దాలు విచ్చ‌లవిడిగా ఆడాలి. అధికార పార్టీని అభాసుపాలు చేయాలె. ఇదే ఇప్పుడు రామ‌న్న తార‌క‌మంత్రం. అందుకే రోజుకో అబ‌ద్దం… పూట‌కో త‌ప్పుడు ప్ర‌చారం చేస్తున్నారు. ఆయ‌న ఉద్దేశం.. ఈ అబ‌ద్దాల‌తో అధికార పార్టీని అభాసుపాలు చేయాలని. కానీ త‌నే…

సీఎం స్పీచ్‌కు ఓయూ ఫిదా! తెలంగాణ ఆయువుప‌ట్టు ఓయూపై సీఎం రేవంత్ ప‌వర్ ఫుల్ ప్ర‌సంగం! ఉస్మానియా యూనివ‌ర్సిటీ మ‌న‌సు దోచుకున్న సీఎం.. మ‌ళ్లీ డిసెంబ‌ర్‌లో ఆర్ట్స్ కాలేజీ వ‌ద్ద మీటింగు… ఏం కావాలంటే అది చేస్తా..! కానీ వ‌ర్సిటీ నిల‌బ‌డాలి.. చ‌రిత్ర పుట‌ల్లో నిలిచిపోవాలి..! రాష్ట్ర ఆవిర్భావం త‌ర్వాత ఓయూ గ‌డ్డ‌పై సీఎం హోదాలో తొలిసారి అడుగుపెట్టి అద‌ర‌గొట్టిన రేవంత్‌

(దండుగుల శ్రీ‌నివాస్‌) ఓయూ అంటే అంతే. తెలంగాణ‌లో ఏ ఉద్య‌మం లేవ‌ల‌న్నా అక్క‌డి నుంచే. తెలంగాణ రాష్ట్ర ఆవిర్బావ ఉద్య‌మానిక‌ది దిక్సూచి. కేసీఆర్‌నూ ప్ర‌శ్నించి, నిల‌దీసిన చైత‌న్య దీపిక‌ది. అక్క‌డ అడుగు పెట్టాలంటే అధికార పార్టీకి హ‌డ‌ల్‌. అందుకే ప‌దేండ్లూ సీఎంగా…

చేతులు కాలాక ఆకులు..! ఆర్మూర్ నుంచి మొద‌లు!! త‌ప్పుదిద్దుకునే ప‌నిలో కేసీఆర్‌!! సిట్టింగుల‌కే మ‌ళ్లీ మ‌ళ్లీ అవ‌కాశం ఇచ్చి అధఃపాతాళంలోకి.. ఆర్మూర్ నుంచి విజ‌య భార‌తికి చాన్స్‌.. జీవ‌న్‌రెడ్డికి చెక్‌ ఇక ఇంచార్జిల‌ను మార్చే ప‌నిలో బీఆరెస్ బిజీ..

(దండుగుల శ్రీ‌నివాస్‌) చేతులు కాలాక ఆకులు ప‌ట్టుకునే ప‌ని షురూ చేశాడు కేసీఆర్‌. ఇది ఆర్మూర్ నుంచి మొద‌లైంది. ఇచ్చిన వారికే టికెట్లు.. మ‌ళ్లీ మ‌ళ్లీ ఇచ్చి ఇచ్చీ… జ‌నాలు చీద‌రించుకున్నా న‌న్ను చూసి ఓటేస్తార‌ని అనుకున్నాడు. కానీ సీన్ రివ‌ర్స్…

పొత్తు పొడ‌వాల్సిందే..! అంతా సిద్దం.. ముహూర్త‌మే లేటు..! ఎన్డీయే కూట‌మిలోకి బీఆరెస్‌! సీఎంగా కేటీఆర్‌… కేంద్ర మంత్రిగా హ‌రీశ్‌!! సీఎల్ రాజం ఆస‌క్తిక‌ర వ్యాసం..

(దండుగుల శ్రీ‌నివాస్‌) బీజేపీకి బీఆరెస్ అవ‌స‌రం. బీఆరెస్‌కు బీజేపీతో పొత్తు అనివార్యం. ఇప్పుడు ఇదే చ‌ర్చ జ‌రుగుతోంది. విలీనం ఉత్త ముచ్చ‌టే. ఇన్నేండ్లు అధికారాన్ని అనుభ‌వించి .. పార్టీ ఫండే వేల కోట్ల‌ను కూడ‌బెట్టుకున్న బీఆరెస్‌.. త‌న ఉనికిని మొత్తం కాల‌రాసుకుంటుందా?…

ఇటు అటు కానీ హృద‌యం తోటి…!

Dandugula Srinivas ఇటు అటు కానీ హృద‌యంతోటి ఎందుకురా ఈ తొంద‌ర నీకు.. 1979లో వ‌చ్చిన ఇది క‌థ కాదు.. సినిమాలోని పాట ఇది. ఇప్పుడు కేటీఆర్ ప‌రిస్థితి చూస్తే అచ్చంగా ఈ పాట చ‌ర‌ణంలాగే ఉంది. ఎటో ఒక వైపు…

మాదిగ‌లో మాదిగ‌నై… గౌండ్ల‌లో గౌడ్‌నై… ముదిరాజుల‌లో రాజునై..!

(దండుగుల శ్రీ‌నివాస్‌) రేవంత్‌రెడ్డిని నేను రేవంత్ గౌడ్ అని పిలుస్తున్నా ఈ వేదిక‌గా. ఎందుకంటే ఆయ‌న గౌడ్ల అభివృద్ధికి చేస్తున్న కృషి ఎన‌లేనిది. గౌడ కుల‌స్తుల ఆకాంక్ష‌ల‌కు అనుగుణంగా, వారి ఆలోచ‌న‌ల‌ను గ్ర‌హించిన‌వాడిగా సంక్షేమ పెన్న‌ధిగా చేస్తున్న కార్య‌క్ర‌మాల‌ను చూసీ నేను…

వెంటాడ‌ను.. వేటాడ‌ను! సీఎం క‌ర్మ‌ సిద్దాంతం!!

(దండుగుల శ్రీ‌నివాస్‌) హసిత భాష్పాలు పుస్తక ఆవిష్కరణ సభ లో సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ సంచ‌ల‌నంగా మారాయి. ఓ వైపు కేసీఆర్‌, కేటీఆర్, హ‌రీశ్‌ల‌పై విచార‌ణ‌ల ప‌ర్వం కొన‌సాగుతోంది. అవినీతి, అక్ర‌మాల‌న్నీ ఒక్కొక్క‌టిగా వెలుగు చూస్తున్నాయి. ఈ విచార‌ణ‌లు…