Category: National News

Financial Crisis: ఇలాగైతే భార‌త్‌దీ ఆర్థిక సంక్షోభ దిశ‌నే…

ఆర్థిక సంక్షోభం ప‌క్క‌లో పొంచిన బ‌ల్లెంలా ఉంది భార‌త్‌కు. క‌రోనా దెబ్బ‌తో దేశాల‌కు దేశాలే ఆర్థికంగా దివాళా తీసే ప‌రిస్థితులు వ‌చ్చాయి. పొరుగున్న దేశాలు ఇప్ప‌టికే ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయి. శ్రీ‌లంక‌, పాకిస్తాన్ త‌దిత‌ర దేశాల్లో ఆర్థిక సంక్షోభంతో ప్ర‌జ‌లు విల‌విల‌లాడుతున్నారు.…

క‌రోనా నేర్పిన బ‌తుకుపాఠం.. ఉద్యోగుల ‘ది గ్రేట్ రిజిగ్నేష‌న్‌…’ విప్లవం

క‌రోనాతో చాలా మంది బ‌తుకు పాఠాలు నేర్చుకున్నారు. బ‌త‌క‌డం ఎలాగో తెలుసుకున్నారు. అస‌లు జీవితం అంటే ఏమిటో కూడా క‌డ‌కు అర్థం చేసుకోగ‌లిగారు. ఓహో ఇదా జీవితం అని కుటుంబంతో క‌లిసి బ‌తికిన‌ప్పుడు .. ఎక్కువ స‌మ‌యం ఇచ్చిన‌ప్పుడు అవ‌గ‌తం చేసుకున్నారు.…

manmohan singh:మ‌న్మోహ‌న్ సింగ్‌ను అప్పుడే చంపేయ‌కండ్రా బాబూ…!

డెంగ్యూతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మాజీ ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ సింగ్‌ను సోష‌ల్ మీడియా వేదిక‌గా చంపేస్తున్నారు. అప్పుడే రిప్‌లు పెడుతూ .. త‌మ ఆవేద‌న‌ను వ్య‌క్త‌ప‌రుస్తున్నారు. నిజ‌మేమిటో తెలుసుకునే ఓపిక కూడా లేదు. అలా వ్యాప్తి చెందిన త‌ప్పుడు ప్ర‌చారాన్ని అల‌వోక‌గా…

Shah rukh Khan: షారూఖ్ కు ‘స‌న్’ స్ట్రోక్‌… కొడుకు నిర్వాకంతో ఖాన్ న‌టించిన యాడ్స్ నిలిపివేత‌..

బాలీవుడ్ బాద్‌షాకు స‌న్ స్ట్రోక్ త‌గిలింది. పుత్రోత్సాహంబు తండ్రికి పుత్రుడు జ‌న్మించిన‌ప్పుడే పుట్ట‌దు జ‌నులా.. అన్న‌ట్టు కొడుకు పెరిగి పెద్ద‌గైతే గానీ ఆ పుత్రుడిని ప‌లువురు కొనియాడిన త‌ర్వాత గానీ తెల‌వ‌దు.. ఆ పెంప‌కం ఎలా ఉందో. షారూఖ్‌కు త‌న పెంప‌కం…

బీజేపీ కొంప ముంచ‌నున్న‌…ఆయిల్ ధరలు.. లఖీంపూర్ ఖేరీ దుస్సంఘటన..

ఆయిల్ ధరలు.. లఖీంపూర్ ఖేరీ దుస్సంఘటన.. పై రెండింటిని బీజేపీ పాలకులు ఎంత తేలికగా తీసుకుంటున్నారో తెలియదు కానీ.. ఒకసారి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఉల్లి ధరలు పెరిగినందుకు ఒక ప్రభుత్వాన్నే ఓడించారు. ఆ ఒక్క ఉదాహరణ చాలు ఆ…

Media: ‘రైతుల హ‌త్య‌లు’ కాదు.. ‘బాలీవుడ్ హీరో కొడుకు డ్ర‌గ్స్’ ముఖ్యం.. అంత‌టా అదే సిగ్గుమాలిన మీడియా ..

మీడియా.. ఇక్క‌డా అక్క‌డా అని కాదు. అంత‌టా అట్ల‌నే ఉన్న‌ది. చెప్పాల్సింది చెప్పదు. ఏది ముఖ్య‌మో దానికి తెలియ‌దు. ప్ర‌జ‌ల‌కు ఏం కావాలో దానికి తెలిసిన‌ట్టు ఎవ‌రికీ తెలియ‌దు. అందుకే అటువైపే అది ప‌రుగులు తీస్తుంది. మ‌న ద‌గ్గ‌రే ఇంత సిగ్గుమాలిన…

Ramayan: ‘రావ‌ణుడి’క‌న్నుమూత‌…. గుండెపోటుతో తుదిశ్వాస విడిచిన అర్వింద్ త్రివేదీ..

అవును మీరు విన్న‌ది నిజ‌మే.. రావ‌ణుడు క‌న్నుమూశాడు. 1980లో ఎంతో పాపుల‌ర్ అయినటువంటి రామాయ‌ణ్‌… అనే సీరియ‌ల్ మ‌నంద‌రికీ తెలిసిందే. అందులో రావ‌ణుడి పాత్ర ధ‌రించిన అర్వింద్ త్రివేదీ (82) గుండెపోటుతో రాత్రి తుదిశ్వాస విడిచాడు. రామాయ‌ణ్ సీరియ‌ల్ ఎంత పాపుల‌ర్…

Haryana CM: రైతుల‌పై ఎంత ప్రేమ మీకు ..? రైతులను లాఠీల‌తో కొట్టండి.. జైలుకు వెళ్తే మేం చూస్కుంటాం..

ఆయ‌న హ‌ర్యానాకు సీఎం. బీజేపీ తెచ్చిన రైతు చ‌ట్టాల‌పై రైతులు చేస్తున్న ఉద్య‌మంపై ఆయ‌న స్పందించిన తీరు సిగ్గుమాలిన చ‌ర్య‌గా ఉంది. ఇది కేంద్ర ప్ర‌భుత్వానికి, రైతుల‌కు మ‌రింత అగాథాన్ని పెంచే విధంగా ఉంది. అవును .. కొంద‌రు నేత‌లు అత్యుత్సాహంతో,…

Uttar Pradesh: కేంద్ర మంత్రి పర్యటనను అడ్డుకుంటే చంపేస్తారా..? మంత్రి కాన్వాయ్ చ‌క్రాల కింద న‌లిగిన రైతుల‌ ప్రాణాలు..

అవును అదే జరిగింది. ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్‌ ఖీరీ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకున్నది. దేశానికి అన్నంపెట్టే రైతన్న నెత్తురు కండ్ల చూశారు. శాంతియుతంగా నిరసనలు చేస్తున్న కర్షకుల ప్రాణాలు కేంద్రమంత్రి కాన్వాయ్‌ చక్రాల కింద వేసి నలిపేశారు. దీంతో ఆగ్రహానికి గురైన…

Shaheen Cyclone: రైతాంగానికి మ‌రో చెడు వార్త‌… ‘షాహిన్’ దూసుకొస్తున్న‌ది..బీ అల‌ర్ట్‌..

తెలంగాణ రైతాంగానికి మ‌రో చెడు వార్త‌.. నిన్న మొన్న‌టి వ‌ర‌కు గులాబ్ తుఫానుతో సోయా, మ‌క్క‌, ప‌త్తి, వ‌రి పంట‌ల‌ను న‌ష్ట‌పోగా, ఇంకా మిగిలి ఉన్న పంట‌ను ఊడ్చి వేయ‌డానికి షాహిన్ తుఫాన్ దూసుకొస్తుంది. దీంతో ఈ సంవ‌త్స‌రం రైతుకు దెబ్బ‌మీద…

You missed