Category: Crime

ఇక‌నైనా మారండి.. బ‌హుమ‌తులు ఊరికే రావు

టాటా గ్రూప్ ప్రారంభ‌మై ఇప్ప‌టికే 153 సంవ‌త్స‌రాల‌వుతోంది. కాని ఈ మ‌ధ్య టాటా గ్రూప్ 150వ యానివ‌ర్స‌రీ అంటూ మెసేజ్‌లు వ‌స్తున్నాయి. ఈ మెసేజ్‌ను క్లిక్ చేస్తే అందులో వ‌చ్చే స‌ర్వేను పూర్తి చేస్తే మీకు నెక్షాన్ ఎల‌క్ట్రిక్ వెహికిల్ గెలుచుకోవ‌చ్చ‌ని…

Reporter Suicide:వేధింపులు తాళ‌లేక మ‌రొక సీనియర్ రిపోర్ట‌ర్ ఆత్మ‌హ‌త్య‌… యాడ్స్‌, స‌ర్క్యూలేష‌న్ కోసం ఒత్తిడే కార‌ణం.. క‌దిలించిన సూసైడ్ లెట‌ర్‌..

రిపోర్ట‌ర్ అంటే య‌జ‌మానికి దోచి పెట్టేవాడు. ఓ అక్రిడేష‌న్ కార్డు భిక్షం వేసి .. ఏడాదంతా ఊడిగం చేయించకుంటారు. బ్లాక్‌మెయిల్ చేస్తావా? జేబులో నుంచి క‌డ‌తావా? అప్పులు చేస్తావా? సంబంధం లేదు.యాడ్స్ టార్గెట్ రీచ్ కావాలె. కావాల్సినంత స‌ర్క్యూలేష‌న్ చేసి పెట్టాలె.…

Crime: నిజామాబాద్ రేప్ బాధితురాలికి అండ‌గా ఎమ్మెల్సీ క‌విత‌….

నిజామాబాద్ న‌గ‌ర న‌డిబొడ్డున న‌లుగురి చేత దారుణంగా సామూహికంగా రేప్‌కు గురైన బాధితురాలికి ఎమ్మెల్సీ క‌విత అండ‌గా నిలిచారు. ఈ దారుణ సంఘ‌ట‌న వెలుగు చూసిన మ‌రుక్ష‌ణం నుంచి ఆమె పోలీసుల‌కు ట‌చ్‌లో ఉన్నారు. ప‌రిస్థితుల పై ఆరా తీస్తూ వ‌స్తున్నారు.…

Degree Student Rape: కూల్‌డ్రింక్‌లో మ‌త్తు మందు క‌లిపి డిగ్రీ బాలిక పై ఇందూరులో సామూహిక అత్యాచారం…

నిజామాబాద్ న‌గ‌ర న‌డిబొడ్డున.. అర్ధ‌రాత్రి.. సీపీ క్యాంపు కార్యాల‌యానికి కూత‌వేటు దూరంలో ఓ డిగ్రీ అమ్మాయి పై న‌లుగురు కామాంధులు సామూహికంగా అత్యాచారం చేసిన ఘ‌ట‌న రాష్ట్ర వ్యాప్తంగా క‌ల‌కలం రేపింది. నిజామాబాద్ బ‌స్టాండ్‌లో ఓ షాపు న‌డుపుకునే కుర్రాడు ఆర్మూర్‌కు…

నీలాంటి వెధ‌వ‌ల‌కు ముందు శిక్ష వేయాలి… డైరెక్ట‌ర్ హ‌రీశ్ శంక‌ర్ పై హ‌క్కులవాదుల ఫైర్‌…

“మందుబాబులం, మేం మందుబాబులం, మందు కొడితే మాకు మేము మహారాజులం” అని తాగుబోతుతనాన్ని, “మదిలో, వొడిలో, గుడిలో, బడిలో.. అంగాంగ తేజ శృంగార భావం” ఆడపిల్లలో చూసే మగవాడి దృష్టిని, “ప్రతి ఆడపిల్ల మగవాడికి పడాల్సిందే” అని ఆడపిల్లమీద హక్కుల్ని మగజాతికి…

తీన్మార్ మ‌ల్ల‌న్న‌..చంచ‌ల్ గూడ జైల్ టు చంచ‌ల్‌గూడ జైల్‌….

తీన్మార్ మ‌ల్ల‌న్నను మ‌ళ్లీ అరెస్టు చేసి చంచ‌ల్ గూడ జైలుకు పంపారు నిజామాబాద్ పోలీసులు. మొన్న‌టి వ‌ర‌కు చంచ‌ల్‌గూడ జైలులో శిక్ష అనుభ‌విస్తున్న మ‌ల్ల‌న్న‌కు ఈ రోజు బెయిల్ వ‌చ్చింది. వెంట‌నే అప్ప‌టి వ‌ర‌కు కాపుకాసి ఉన్న నిజామాబాద్ పోలీసులు మ‌ల్ల‌న్న‌ను…

తీన్మార్ మ‌ల్ల‌న్న అరెస్టుకు ఎడ‌ప‌ల్లి పోలీసులు విఫ‌ల‌య‌త్నం…

తీన్మార్ మ‌ల్ల‌న్నను మ‌రోసారి పోలీసులు అరెస్టు చేయాల‌ని విఫ‌ల‌య‌త్నం చేశారు. నిజామాబాద్ జిల్లా ఎడ‌ప‌ల్లి పోలీసులు నిన్న ఇక్క‌డ నుంచి టీమ్‌గా బ‌య‌లుదేరారు. హైద‌రాబాద్ లోక‌ల్ పోలీసుల‌కు స‌మాచార‌మిచ్చారు. వారిని అల‌ర్ట్ చేశారు. ప‌క్కా స్కెచ్ వేశారు. అంతా అనుకున్న‌ట్టే జ‌రిగితే…

బ‌స్టాండ్ల‌లో వ్యాపార మాఫియాపై స‌జ్జ‌నార్ మార్క్ ఎన్కౌంట‌ర్‌..

అదో మాఫియా. బ‌స్టాండ్ల‌లో ఎప్పుడూ వారికే వ్యాపారాలు. టెండ‌ర్లు మారుతున్నా… వ్యాపారులు అక్క‌డ మార‌రు. స్టాల్స్ నెంబర్లు మారుతాయంతే. వాటికి అంత డిమాండ్‌. బ‌స్టాండ్ల‌లో వ్యాపారాలు చేయ‌డ‌మంటే బంగారు గుడ్లు పెట్టే బాతులాంటివ‌న్న మాట‌. అంత లాభాలెలా వ‌స్తాయంటారా? ఇక్క‌డంతా రేట్లు…

చెడిపోయిన సమాజం లో మనం… కానీ కావాలి సత్వర న్యాయం…

కొత్తరకం_ఎన్కౌంటర్.. ! అమానుష అత్యాచార ఘటనల్లో, ఎలా స్పందించాలో ప్రభుత్వాలకు అర్థం కావట్లేదు.. కరవమంటే కప్పకు కోపం, విడువమంటే పాముకు కోపం అన్నట్టుగా ఉంటుంది పరిస్థితి. వరంగల్ యాసిడ్ దాడి కేసులో, మొన్నటి దిశ ఘటనలో సజ్జనార్ తీసుకున్న నిర్ణయం సామాన్య…

ఎన్‌కౌంట‌ర్లుంటాయి.. కానీ తుపాకులుండ‌వు….

ఎదురుకాల్పులు.. ఒక్క‌ప్ప‌డు అన్న‌ల జ‌మానాలో ఇది త‌రుచుగా వినిపించే ప‌దం. రోజు పొద్దున లేస్తే ఏదో ఒక చోట‌.. ఎన్‌కౌంట‌ర్ పేరుతో పోలీసుల కాల్పులు.. మావోయిస్టుల హ‌త్య‌లు కామ‌న్‌గా వ‌స్తూండేవి. ఆ త‌ర్వాత న‌క్స‌లైట్ల ఉనికి మ‌స‌క‌బారిపోయింది. పెరుగుతున్న టెక్నాల‌జీ ఆ…

You missed