అధికార వ్యామోహం ఎంత ప్రమాదమంటే…
కొడుకుతో ఓ పార్టీ పెట్టిచ్చింది.
బిడ్డెతో ఓ పార్టీ పెట్టిచ్చింది.
చెరో రాష్ట్రానికి పంపింది.
అన్న చెల్లెను పాపింది.
తల్లీ కొడుకును పాపింది.
పదవుల కోసం తోడవుట్టినోళ్లను, కన్నోళ్లను దూరం చేసుకునే రాజకీయ నాయకులు మనల్ని ఉద్దరిస్తారనుకోవడం ఓ భ్రమ.
ఈ కుటుంబం ఇప్పటి సందర్భం మాత్రమే. చాలామంది రాజకీయ కుటుంబాలు ఇంతే…😎
Raghu Bhuvanagiri