అసలు ఆ అమ్మాయి తీసుకుంది 10 వేల డాలర్లు నా, 35 వేల డాలర్లు నా .?

ఎవడ్రా బుర్ర తక్కువ వెధవ సినెమా తీసింది..? కనీసం 7 వ తరగతి గణితం కూడా పాస్ కాకుండా ఫైనాన్సియల్ సబ్జెక్ట్స్ తీయటం ఎందుకు రా డకోటా వెధవల్లారా..? కనీసం అసిస్టెంట్ డైరక్టర్స్, నిర్మాతలు, హీరో కూడా చదువుకోలేదా..?

సినెమా అంతా 10 వేల డాలర్లు అని లాగించేశారు, ఆమె తీసుకుంది 35 వేల డాలర్లు కదరా అయ్యా (వడ్డీని మినహాయించినా)..!

అయినా…విజయ్ మాల్యా ఆస్తి ఎంత .? అతని అప్పు ఎంత..? అతని UB సిటీ మాల్ ఒక ఫ్లోర్ అమ్మితే అతను తీసుకున్న అమౌంట్ కట్టేయగలడు కానీ అందుకు అనుమతించట్లేదు; ఎవరి రాజకీయ కారణాలు ఇతరత్రా న్యాయ సంభందిత విషయాలు వారివి. నోటికి ఏది అనిపిస్తే అది వాగేయటమే, నాన్సెన్స్..!

డాలర్ కి 72 రూపాయలు యేంది, సినెమా రిలీజ్ ఎప్పుడు అయ్యింది..? రిలీజ్ కి వారం పది రోజుల ముందే 75 రూపాయలు ఉంది కదరా సామీ 🙏

Jagannadh Goud