ఉత్తానా-పతాన….!!
ఒక మనిషి ఎంత ఎదగగలడు-దిగజారగలడు అనే దానికి పర్ఫెక్ట్ ఉదాహరణ…KA పాల్….!!
బీద కుటుంబంలో పుట్టి,చదువు ఎక్కువ లేని పాల్ తన వాక్చాతుర్యం,వాళ్ళ దేవుని పట్ల గల విశ్వాసంతో ఈ ప్రపంచాన్నే ఏలిండు…
ఎంతో మంది ప్రధానులను, రాష్ట్రపతులను తన అపాయింట్మెంట్ కోసం వేచి చూసి ఉండేటట్టు చేసిండు…ప్రత్యేక విమానాలలో ప్రపంచం అంతా తిరిగి…ఒక్కో సభలో లక్షలాది మందితో సువార్తలు చేసిండు…
అటువంటి KA పాల్…ఇప్పుడు ఎట్లా అదః పాతాళంలో పడి పోయిండు…పిచ్చోడని హాస్పిటల్ లో వేసిన్రు…తమ్ముడిని చంపిండు అని జైల్లో వేసిన్రు…ఆస్తులు,మతాచారుడు అనే పదవి పోయి…
ఇట్లా రోడ్డు మీదకు వచ్చి దెబ్బలు తింటున్నాడు…!!
Katpally santhosh reddy