మీడియా వాళ్లకు వాళ్ళు పనిచేసే PRESS అని రాసుకొనే హక్కు కూడా లేదా ఈ అన్న పేరు రాజు గత 40 సంవత్సరాలుగా ఆంధ్రప్రభ, విశాలాంధ్ర లో జర్నలిస్ట్ సంస్థ ఇచ్చే ID కాదు ప్రభుత్వం గుర్తించి ఇచ్చిన అక్రిడేషన్ కార్డు చూపించినా కూడా విలువ లేకుండా ప్రెస్ అని రాసి నందుకు 700 ఫైన్ వేశారు ఈ విషయం మీద మన పెద్దలు నాయకులు సమాధానం ఎం చెబుతారు జాగలు, ఇండ్లు రాలేదు అని పోరాడుతున్నాం కానీ మన జర్నలిస్ట్ లు సాధికంచుకున్న తెలంగాణ లో హక్కుల పోరాడే పరిస్థితి వచ్చింది జర్నలిస్ట్ కి స్వేచ్ఛ ఎప్పుడు..?
Venkat Baikadi

