నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలంలోని హనుమాన్ తండాలో ఓ ఆవుపై చిరుత దాడి చేసి చంపేసింది. అటవీశాఖ అధికారులు అలర్టయ్యారు. చిరుత కోసం గాలిస్తున్నారు.