Month: September 2025

చెల్లె మీద అన్న తొలి రాజ‌కీయ అస్త్రం..రాజీవ్ సాగ‌ర్‌! అది ల‌క్ష్మీబాంబు కాదు.. కుక్క ప‌టాకు!

(దండుగుల శ్రీ‌నివాస్‌) బాపు, అన్న మంచోళ్లే.. మిగిల‌న‌య‌న్నీ ద‌య్యాలె. పాపం.. క‌విత‌క్క నీళ్లు న‌ములుతూ, త‌డ‌బ‌డుతూ, త‌ప్ప‌ట‌డుగులు వేస్తూ పార్టీకి గుడ్ బై చెప్పేసింది. కానీ అన్న‌ను అన‌లేదు. తండ్రిని వీడ‌లేదు. ఆ ఫోటోతోనే కార్య‌క్ర‌మాలు చేసేలా ఉంది. జై కేసీఆర్…

మురుగ‌దాస్ ఔట్ డేటెడ్ రోటీన్ డిజార్డ‌ర్ మెంట‌ల్ ఫార్మూలా!

(దండుగుల శ్రీ‌నివాస్‌) గ‌జిని ఫార్మూలాను కాపీ కొడ‌దామ‌నుకొని గ‌జ్జి క‌థ‌ను ఎంచుకున్నట్టుంది. వైద్య‌శాస్త్రంలోని మెంట‌ల్ డిజార్డ‌ర్ లో ఏదో ఒక మాన‌సిక రోగం ఎంచుకుని, దాని చుట్టూ క‌థ అల్లుకుని, ఓ సందేశాన్ని మిలితం చేసి, కొంచెం థ్రిల్లింగ్ మిక్స్ చేసి,…

ఇల్లు కాలిందంటే ..ఉప ఎన్నిక‌ల గెల‌వాలన్న‌డు! ద‌టీజ్ కేసీఆర్‌! ఫ‌క్తు రాజ‌కీయ‌మంటే ఇదే సుమీ!

(దండుగుల శ్రీ‌నివాస్‌) కేసీఆర్ అంటే అంతే. ఎవ‌రికీ అంతు చిక్క‌డు. అర్థం కాడు. అస‌లు త‌న‌కు తానే అర్థం కాడు. క‌విత పార్టీపై దుమ్మెత్తి పోసి, అవినీతి మ‌ర‌క‌లంటించి.. న‌డి బ‌జారులో బ‌రిబాత‌ల నిల‌బెడితే .. కేసీఆర్ సైలెంట్‌. వ్యూహ‌మే అంటారా…

అక్కా… బాపు మ‌రీ అంత అమాయ‌కుడా? నువ్వు చెప్తేగానీ తెలుసుకోలేనంత వెర్రిబాగులోడా!?

(దండుగుల శ్రీ‌నివాస్‌) బాపు జర పైల‌మంటున్న‌ది అక్క‌. ఇది మ‌రీ విడ్డూరం. జ‌గ‌మెరిగిన బ్రాహ్మ‌డికి జంధ్య‌మేలా? అన్న‌ట్టు. డెబ్బై వేల పుస్త‌కాలు చ‌ద‌వి, రాజ‌కీయాల్లో ఆరి తేరి.. ఢిల్లీ లెవ‌ల్లో చ‌క్రాలు తిప్ప‌గ‌ల చాణ‌క్య‌త ఉన్న బాపుకు.. తాత‌కు ద‌గ్గులు నేర్పిన‌ట్టు…

రామ‌న్న కోసం.. చెల్లెమ్మ రాజీనామా! కుట్ర జ‌రిగిందంటే ఓ అన్న‌గా స్పందించ‌లే..! ఓ ఎమ్మెల్సీన‌ని కూడా చూడ‌లె..! నీ నాయ‌క‌త్వంలో ఏ కార్య‌క‌ర్త‌ల‌కు మేలు జ‌రుగుతుంద‌ని అనుకోవాలె..!! యూట్యూబ్ మేనేజ్‌మెంట్‌కు ప‌రిమిత‌మైన కేటీఆర్‌..! అన్న పై క‌విత విస‌ర్లు, విమ‌ర్శ‌లు, ఆవేద‌న‌.. ఆక్రంధ‌న‌..!

(దండుగుల శ్రీ‌నివాస్‌) ప్రెస్‌మీటంతా పాత క‌థే. కొత్త విష‌య‌మేమీ లేదు. ఓ హ‌రీశ్‌, ఓ సంతోష్‌.. అవినీతి, అక్ర‌మాలు… మేకవ‌న్నె పులులు. న‌న్ను బ‌లి చేశారు. మిమ్మ‌ల్నీ బ‌లి చేస్తాను అన్నా, నాన్న‌..! ఇది త‌ప్ప ఆమె పెద్ద‌గా బ‌య‌ట ప‌డ‌లేదు.…

ఆమె కొత్త పార్టీ కోసం… ఉద్య‌మ‌కారుల ఎదురుచూపులు! క‌రివేపాకులా వాడుకొని వ‌దిలేసిన కేసీఆర్‌!! క‌విత బ‌య‌ట‌కు రావ‌డంతో ఆమెపై గంపెడాశ‌లు..! క‌విత కోసం క్యూ క‌డుతున్న బీఆరెస్ బాధితులు..

(దండుగుల శ్రీ‌నివాస్‌) క‌విత కొత్త పార్టీ ఖాయ‌మే. అది ముందే తెలుసు. ఆమె లేక లీక్ అయి రాజ‌కీయాల్లో చ‌ర్చ జ‌రిగిన‌ప్పుడే ఆమె కొత్త పార్టీ పెడుతుంద‌ని తేలిపోయింది. ఆ రోజు ఎప్పుడా అని ఎదురుచూశారు. ఆ రోజు రానే వ‌చ్చింది.…

అస‌లు ద‌య్యం.. ఆది ద‌య్యం… రామ‌న్న‌ను వెంటాడ‌నున్న క‌విత‌! ఆది నుంచి ఆమె రాజ‌కీయ ఎదుగుద‌ల‌కు అత‌డే అడ్డంకి.. ఇప్ప‌టి వ‌ర‌కు అన్న పేరు తీయ‌ని చెల్లె…. ఇక కేటీఆర్ చిట్టా విప్పేందుకు రెడీ..! తండ్రి ప్ర‌తిష్ట‌ను మ‌స‌క‌బార్చి… అధికారాన్ని దూరం చేసి.. అహంకారాన్ని వ‌ద‌ల‌ని…. కేటీఆరే ఆ పార్టీకి ఆది ద‌య్యం..దీనిపైనే క‌విత పోరాటం.. ఇక జాత‌కం బ‌జారులో..

(దండుగుల శ్రీ‌నివాస్‌) దేవుడి చుట్టూ ద‌య్యాలున్నాయ‌న్న‌ది క‌విత. కేసీఆర్ దేవుడే కానీ.. ఆయ‌న ప్ర‌తిష్ట‌ను మ‌స‌క‌బారుస్తున్న‌ది మాత్రం ఆ చుట్టూ చేరిన ద‌య్యాలేన‌న్న‌ది. కానీ నిన్న‌టి వ‌ర‌కు వారి పేర్లు బ‌య‌ట‌పెట్ట‌లె. లిల్లీపుట్ లీడ‌ర్ అని మాత్రం జ‌గ‌దీశ్‌రెడ్డిని అర్సుకున్న‌ది. ఆ…

ద‌య్యాల గ‌డీ నుంచి క‌వితకు విడుద‌ల‌! పార్టీ నుంచి బ‌హిష్క‌రించిన కేసీఆర్‌!! రామ‌న్న తీవ్ర ఒత్తిడికి త‌లొగ్గిన తండ్రి.. అక్క రెడ్‌బుక్కులో ఇంకెన్ని వాస్త‌వాలో..? ఎంత మంది జాత‌కాలు బ‌య‌ట‌ప‌డునో..!?

(దండుగుల శ్రీ‌నివాస్‌) ఎంత గాద‌న్నా.. క‌న్న కూతురు. కానీ అన్నీ నిజాలే చెబుతుంది. నిజాల‌ను స్వీక‌రించేడు. క‌న్న కూతురును బ‌య‌ట‌కు పంప‌లేడు. ఎలా..? ఎలా..? త‌ర్జ‌న భ‌ర్జ‌న న‌డుమ ఎట్ట‌కేల‌కు ఆమెను పార్టీ నుంచి బ‌య‌ట‌కు పంపేశాడు కేసీఆర్. దీనికి వెనుక…

తెలంగాణ ప్ర‌జ‌ల న‌మ్మ‌కాన్ని, ఖ‌జానాను .. తాక‌ట్టు పెట్టి.. కాళేశ్వ‌రం చెర‌బ‌ట్టి..! కూడ‌బ‌లుక్కున్నారు.. వేల కోట్లు దోచారు!! దేశంలోనే పెద్ద స్కాంగా కాళేశ్వ‌రం ప్రాజెక్టు…ఒక్కొక్క‌టిగా బ‌య‌ట‌ప‌డుతున్న నిజాలు..! హ‌రీశ్‌రావు మాస్ట‌ర్ మైండ్‌పై అధినేత సైలెంట్‌..నిజం చెప్పిన బిడ్డ‌ను బ‌య‌ట‌కు పంపేందుకు య‌త్నాలు..! తెలంగాణ జ‌నాన్ని న‌మ్మించి న‌ట్టేట ముంచి.. అప్పుల పాలు చేసి.. ఖ‌జానా ఖాళీ చేసి… చ‌రిత్ర‌లో నిలిచిపోయిన బీఆరెస్

(దండుగుల శ్రీ‌నివాస్‌) తెలంగాణకు జాతిపిత అని న‌మ్మించే ప్ర‌య‌త్నం చేశాడు. దాదాపుగా జ‌నం న‌మ్మారు. రెండు సార్లు.. అంటే ప‌దేండ్లు అధికారం ఇచ్చారు. పుట్టి పెరిగిన బుద్ది మేన‌మామ‌ల‌కెర‌క‌న్న‌ట్టు… అధికారం ఇచ్చిన త‌రువాతగానీ తెలియ‌లే అస‌లు రూపం. క‌ల్వ‌కుంట్ల ఫ్యామిలీ రాష్ట్రాన్ని…

క‌విత బ‌ర‌స్ట్‌ … అవినీతి నిజ‌మే! దెయ్యాల ధ‌న‌దాహ‌మూ నిజ‌మే!! క‌విత నోటి వెంట క‌ఠోర స‌త్యాలు.. అంతా సంతోష్‌రావు, హ‌రీశ్‌రావులే చేశారు..! తండ్రి ప్ర‌మేయం లేదని కితాబు.. సీబీఐ ఎంక్వైరీ నేప‌థ్యంలో క‌విత సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..

(దండుగుల శ్రీ‌నివాస్‌) మొన్న‌టిదాకా క్లౌడ్ బ‌ర‌స్ట్ తెలంగాణ‌ను అత‌లాకుత‌లం చేసింది. ఇప్పుడు క‌విత బ‌ర‌స్ట్ కూడా రాజ‌కీయాల్లో పెను దుమారం రేపుతోంది. ఆమె కుటుంబ వ్య‌వ‌హారాల‌న్నింటినీ బ‌య‌ట‌పెట్టింది. కేసీఆర్‌పై సీబీఐ ఎంక్వైరీ వేయ‌డాన్ని ఆమె త‌ట్టుకోలేక‌పోయింది. మొన్న‌టి వ‌ర‌కు అస‌లు కేసీఆర్‌కు…

You missed