పదేండ్ల పాలన.. పది తరాలు కూర్చుని తిన్నా తరగని ఆస్తి..! సెంటిమెంట్ పెట్టుబడి.. రాజకీయం రాబడి.. ఇదే బీఆరెస్ సంపాదన సీక్రెట్..! బీఆరెస్ పాలనలో పాలకుల వృద్ధి ఇలా.. జనం జీవన ప్రమాణాలు ఎక్కడవేసిన గొంగళి అక్కడే.. దేశంలోనే అత్యధికంగా సంపాదించే ప్రాంతీయ పార్టీలో బాపు పార్టీనే నెంబర్ వన్..! రూ. 686 కోట్ల సంపాదన అంటే మాటలు కాదు.. పైసాపిచ్చి అందరికి మించి.. అధికార కాంక్ష అంతకు మించి.. 2023-24 ప్రాంతీయ పార్టీల ఆదాయ వివరాలను బయట పెట్టిన ఏడీఆర్ సంస్థ..
వాస్తవం ప్రధాన ప్రతినిధి – హైదరాబాద్: అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫామ్స్ (ఏడీఆర్) అనే సంస్థ ప్రాంతీయ పార్టీల సంపాదనలపై నిజాలు బయటపెట్టింది. దేశ్ కీ నేత కావాల్సిన మన బాపు జర్రంతలో కాలం కలిసి రాక ఫామ్ హౌజ్‌కు పరిమితం…