Month: June 2025

వివేక్‌కు స్పీక‌ర్‌.. గ‌డ్డం ప్ర‌సాద్‌కు మంత్రి ప‌ద‌వి..! మ‌ల్‌రెడ్డికి చెక్ పెట్టేందుకు ప‌క్కా స్కెచ్ సిద్ధం…!!

(దండుగుల శ్రీ‌నివాస్‌) సామాజిక స‌మీక‌ర‌ణ‌ల‌కు పెద్ద పీట వేస్తోంది అధిష్టానం. అందుకే మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ మ‌రింత ఆల‌స్య‌మ‌వుతోంది. కుల గ‌ణ‌న చేప‌ట్టి దేశానికి ఆద‌ర్శంగా నిలిచామ‌ని, మోడీ కూడా మ‌మ్మ‌ల్ని ఫాలో కాక త‌ప్ప‌లేద‌ని చెప్పుకుంటున్న కాంగ్రెస్‌… తెలంగాణ‌లో మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌లో…

లోక‌ల్ బ‌ల‌ప్ర‌ద‌ర్శ‌న‌..! ఇంట గెలిచేందుకు తండ్లాట‌..! నియోజ‌క‌వ‌ర్గాల‌న్నీ చుట్టి వ‌స్తున్న క‌విత‌..! నిజామాబాద్‌లో త‌న టీమ్ ఏర్పాటులో బిజీబిజీ..

వాస్త‌వం ప్ర‌తినిధి – నిజామాబాద్‌ ర‌చ్చ గెలిచేందుకు ర‌చ్చ ర‌చ్చ చేసిన క‌విత‌.. ఇప్పుడు ఇంట గెలిచేందుకు తండ్లాడుతోంది. నిజామాబాద్ జిల్లాలో త‌న ఉనికినే లేకుండా చేసిన త‌న సొంత పార్టీ నేత‌ల‌తో ఆమె త‌ల‌ప‌డుతోంది. వారి బాధితులనంద‌రినీ ఏకం చేసి…

సీత‌క్కా… ఇదేం నిర్ణ‌యమ‌క్కా..! ఆడబిడ్డ‌ల్ని ప‌డేస్తే క‌ఠినంగా శిక్ష‌స్తామ‌నండి..! చెట్ల‌కు ఊయ‌లలు క‌డ‌తాం.. అందులో వేయండంటారా..ఎవ‌రిస్తున్నారు మీకీ స‌ల‌హాలు..

వాస్త‌వం ప్ర‌తినిధి – హైద‌రాబాద్‌: సీత‌క్క నోటి వెంట ఇలా కామెంట్లు వ‌స్తాయ‌నుకోలేదు. ఆమె ఇలాంటి ప్ర‌క‌ట‌న చేయ‌డం ఆశ్చ‌ర్య‌మే అనిపించింది. పుట్టిన ప‌సికందుల్ని ప‌డేసే వారిని క‌ఠినంగా శిక్షిస్తామ‌ని భ‌య‌పెట్టాల్సింది పోయి… చెట్ల‌కు ఊయ‌లలు క‌డ‌తాం.. అందులో వేయండ‌ని అన‌డమేంటో…

ఈ గ‌ట్టునే ఉంటాం..! తాజా మాజీల‌ను కాద‌ని అక్క చెంతకు చేరిన ఇందూరు నేత‌లు..

(దండుగుల శ్రీ‌నివాస్‌) నిజామాబాద్‌లో ఆమె ఆట‌లు సాగ‌నివ్వ‌లేదు మొన్న‌టి వ‌ర‌కు. ఆమెను క‌లిస్తే చాలు.. దూరం పెట్టేవారు ఎమ్మెల్యేలు. ఇప్పుడు వారు తాజా మాజీలు. అక్క వేరు కుంప‌టి పెట్ట‌నుంద‌ని తేలింది. తాజా మాజీల‌పై మామూలుగా లేదు కోపం. అందుకే ఇప్పుడు…

న‌న్ను కోసినా… ఏం చేయ‌లేను…! రియ‌లైజ్ అయిన సీఎం..! ఉద్యోగుల మ‌న‌సు చూర‌గొనే య‌త్నం.. కేబినెట్ నిర్ణ‌యాల్లో వారికే అగ్ర తాంబూలం..! డీఏల చెల్లింపు, హెల్త్‌కార్డుల ఇష్యూల‌తో పాటు ప్ర‌మోష‌న్లు, బ‌దిలీల‌కు ప‌చ్చ‌జెండా.. కొంత మేర సాధించామ‌ని సంతోష‌ప‌డుతున్న ఉద్యోగ సంఘాలు..

(దండుగుల శ్రీ‌నివాస్‌) నిజంగా చెప్పాలంటే రేవంత్ నోరు జారాడు. న‌న్ను కోసినా ఏం చేయలేను. కోసుకుని తింటారా…? అని ఆయ‌న మాట్లాడిన తీరు ఉద్యోగుల‌ను బాధించ‌డ‌మే కాదు.. అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేసింది. ఎన్నో ఆశ‌లు పెట్టుకుని ఏరికోరి తెచ్చుకున్న స‌ర్కార్…

కీల‌క కేబినెట్‌..! పాల‌న ప‌రుగులు పెట్టేలా… జ‌నం న‌మ్మ‌కం ప్రోది చేసుకునేలా..! కొత్త నిర్ణ‌యాలు.. పాత వాటికి మోక్షాలు..!

(దండుగుల శ్రీ‌నివాస్‌) పాల‌న ప‌డేకేసింద‌నే చెప్పాలి. స్టార్టింగ్ ట్ర‌బుల్‌ను వీడి అది ముందుకు సాగ‌డం లేదు. ఎన్నో సాకులు స‌ర్కార్ వెతుక్కున్నా జ‌నం క‌నీసం సానుభూతి చూప‌క‌పోగా.. ఇది చేత‌ల ప్ర‌భుత్వం కాదు మాట‌ల ప్ర‌భుత్వం.. కోత‌లు కోసే ప్ర‌భుత్వ‌మ‌ని డిసైడ్…

కేసీఆర్‌ భుజాల‌పై తుపాకీ .. అన్న‌కు సూటి..! క‌విత వేస్తున్న ప్ర‌తి అడుగూ బీఆరెస్‌కు డ్యామేజే..! కేసీఆర్‌, కేటీఆర్‌ను ఇర‌కాటంలో పెట్ట‌డ‌మే వ్యూహం..! గులాబీ పార్టీ కండువా లేదు.. భార‌త్ జాగృతి ముచ్చ‌ట లేదు..! మేఘా కృష్ణారెడ్డి పై విమ‌ర్శ‌లు చేసి సెల్ఫ్‌గోల్ అయిన క‌విత‌

(దండుగుల శ్రీ‌నివాస్‌) పిల్లి క‌ళ్లు మూసుకుని పాలు తాగుతూ న‌న్నెవ‌రూ చూడ‌టం లేద‌నుకుంద‌ట‌. క‌వితైతే క‌చ్చితంగా అట్ల అనుకోదు. ఎందుకంటే త‌నేం చేస్తున్నాన‌నే విష‌యం త‌న‌కు ఓ క్లారిటీ అయితే ఉంటుంది. కాక‌పోతే స‌మ‌యం వ‌చ్చే వ‌ర‌కు ఇలా గోడ మీద…

డ్యాడీ..! ధ‌ర్నాచౌక్ ఎందుకెత్తేశావ్‌..!! నీ కోసం ఇప్పుడిక్క‌డే ధ‌ర్నా చేస్తున్నా..!

(దండుగుల శ్రీ‌నివాస్‌) కేసీఆర్ చేసిన మంచి ప‌నుల్లో, గుర్తుంచుకోవాల్సిన గురుతుల్లో ధ‌ర్నాచౌక్ ఎత్తేయ‌డం ఒక‌టి. దాని పేరే లేకుండా చేయ‌డంలో మొండిగా పోయి స‌క్సెస‌య్యాడు కేసీఆర్‌. ఈ ధ‌ర్నాచౌక్ ఇప్పుడు ఆయ‌నే అవ‌స‌రం ప‌డ్డ‌ది. ఆయ‌న కోసం ఆందోళ‌న చేసేందుకు అదే…

సీఎం సీటులో కేసీఆర్ ఉన్నా ప్ర‌శ్నించాల్సిందే..! క‌వులు ప్ర‌శ్నించ‌డం మానొద్దు..! ఎవ‌రికీ త‌లొంచొద్దు..! ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత‌…

హైద‌రాబాద్‌- వాస్త‌వం ప్ర‌తినిధి: సీఎం సీటులో ఎవ‌రు కూర్చున్నా ప్ర‌శ్నించ‌డం మానొద్ద‌ని క‌వుల‌కు పిలుపునిచ్చారు క‌విత‌. సీఎం సీటులో త‌న తండ్రి కేసీఆర్ ఉన్నా స‌రే క‌వులు ప్ర‌శ్నిస్తూనే ఉండాల‌ని కోరారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ జాగృతి…

గివే ముఖాలేసుకునే వంద గెలుస్తారా హ‌రీశ్‌..! అరాచ‌క‌శ‌క్తులుగా మారిన సిట్టింగులు..! అయినా ప‌ట్టించుకోని దుర‌హంకారం కేసీఆర్‌ది.. జనాలు ఛీ థూ అన్నా వారికేనా మ‌ళ్లీ మ‌ళ్లీ… ! త‌ప్పులు తెలిసినా దిద్దుకోని వైనం.. ఇప్పుడు మ‌ళ్లీ అవే అహంకారపూరిత మాట‌లు..

(దండుగుల శ్రీ‌నివాస్‌) మాకెవ‌రితో క‌లిసే ఖ‌ర్మ ప‌ట్ట‌లేద‌న్నాడు హ‌రీశు. ఒంట‌రిగానే పోత‌మ‌న్నాడు. ఒంటి చేత్తో వంద గెలుచుకొస్తాం ఇప్ప‌టికిప్పుడు ఎన్నిక‌లు పెడితే అని కూడా వాగేశాడు. సేమ్ మామ లెక్క‌నే. బామ్మ‌ర్ధి తీరుగ‌నే. ఏ మాత్రం అహం త‌గ్గ‌లేదు ఎవ‌రికి. త‌గ్గేదేలేదంటుందా…

You missed