Month: June 2025

ఓసీలకు ఉత్త‌మ శాఖ‌లు..! బీసీల‌కు ఉత్తుత్తి శాఖ‌లు..!! ఇంకా హోం సీఎం ద‌గ్గ‌రే… కీల‌క శాఖ‌లు కూడా..! వివేక్‌కు కూడా అప్రాధ‌న్య‌త శాఖ‌నే కేటాయించిన సీఎం..! విద్యా, హోం, మున్సిప‌ల్ శాఖ‌ల‌ను ఎవ్వ‌రికీ ఇవ్వ‌ని రేవంత్‌.. మ‌రో విస్త‌ర‌ణ‌లో ముగ్గురి కోస‌మా..! అసలు విస్త‌ర‌ణ ఉంటుందా…? శాఖ‌ల కేటాయింపుల‌పై సోష‌ల్ మీడియాలో చ‌ర్చ‌, ర‌చ్చ‌…

(దండుగుల శ్రీ‌నివాస్‌) చెప్పేదొక‌టి. చేసేదొక‌టి. అంతే మ‌రి రాజ‌కీయాలంటే. బీసీల‌కు పెద్ద‌పీట‌. మేం బీసీల‌కు ఎక్కువ సీట్లిస్తాం.. కుల గ‌ణ‌న చేసి బీసీల‌కు న్యాయం చేయ‌బోతున్నాం. బీసీ రిజ‌ర్వేష‌న్లు ఓ చారిత్ర‌క ఘ‌ట్టం.. ఇలాంటి మాట‌లు గ‌త స‌ర్కార్‌లో కన్నా ఇప్పుడే…

కేబినెట్ మార్పుల‌పై స‌స్పెన్స్‌..! ఉత్త‌మ్ నారాజ్‌…! అధిష్టానం బుజ్జ‌గింపులు..!! భ‌ట్టికి స్థాన చ‌ల‌నం..!! అంతా ఢిల్లీ క‌నుస‌న్న‌ల్లోనే.. వివేక్‌కు కీల‌క‌శాఖ‌…రాత్రి వ‌ర‌కు స‌స్పెన్స్ కొన‌సాగే అవ‌కాశం..

(మ్యాడం మ‌ధుసూద‌న్‌ సీనియ‌ర్ పాత్రికేయులు) తెలంగాణ రాష్ట్ర కేబినెట్ మార్పులు చేర్పుల‌పై ఉత్కంఠ‌త కొన‌సాగుతోంది. కొత్త‌గా ముగ్గురు మంత్రుల చేరిక‌తో శాఖ‌ల్లో మార్పులు అనివార్య‌మైంది. మార్పుల‌పై ప్ర‌త్య‌క్షంగా రాహుల్‌గాంధీ క‌స‌ర‌త్తు చేయ‌డం విశేషం. కొంద‌రి బ‌డా మంత్రుల శాఖ‌లు మార్చ‌నున్న‌ట్టు తెలుస్తోంది.…

క‌విత క‌మ్యూనిష్టు పాత్ర‌..! అదేంటీ ఇలా క‌మ్యూనిష్టు పార్టీలు క‌దా చేయాల్సింది..! చార్జీలు పెరిగితే వెంట‌నే స్పందించిన జాగృతి..

(దండుగుల శ్రీ‌నివాస్‌) ఎర్ర‌జెండా పార్టీల క‌ల‌ర్ వెలిసిపోయింది. వాటి ప‌ర‌ప‌తి మ‌స‌క‌బారిపోయింది. అధికారంలో ఏ పార్టీ ఉంటే అ పార్టీకి బాగా ఊది నాలుగు ఫైర‌వీలు.. ఒక ప‌ద‌వి ద‌క్కించుకుంటే చాలు.. ఓ నాలుగు రాళ్లు వెన‌కేసుకుని ద‌ర్జాగా బ‌తికితే చాలు…

బోధ‌న్‌కు ఉప ఎన్నిక త‌ప్ప‌దు..! అవ‌మానభారంతో రాజీనామాకే రెడీ అయిన సుద‌ర్శ‌న్‌రెడ్డి..!! త‌న‌కు మంత్రి ప‌ద‌వి ద‌క్క‌నప్పుడు ఎమ్మెల్యేగానే ఉండాలా..!? ఎవ్వ‌రిమాట విన‌ని మాజీ మంత్రి..

(దండుగుల శ్రీ‌నివాస్‌) బోధ‌న్‌కు ఉప ఎన్నిక త‌ప్పేలా లేదు. మాజీ మంత్రి, సీనియ‌ర్ కాంగ్రెస్ నాయ‌కుడు, బోధ‌న్ ఎమ్మెల్యే పొద్దుటూరి సుద‌ర్శ‌న్‌రెడ్డి రాజీనామా చేయ‌బోతున్నాడు. త‌న‌కు మంత్రి ప‌ద‌వి ద‌క్క‌ద‌ని తేలిపోయింది. ఇంత బ‌తుకు బ‌తికి ఇంటెన‌కాల స‌చ్చిన‌ట్టు.. త‌న‌కు మంత్రి…

రాజ‌కీయాలు, మీడియా … ఓ విడ‌దీయ‌రాని బంధం..! కంపు కొడుతున్న మీడియా పాలిటిక్స్‌..!

(దండుగుల శ్రీ‌నివాస్‌) ఆంధ్ర‌లో అంతే. ఆంధ్ర‌లో అంతే. రాజ‌కీయాల‌క్క‌డ డిఫ‌రెంట్‌. మీడియా పాత్ర కూడా ఓవ‌రాక్ష‌న్‌. అది తెలంగాణ‌కూ అంటుకున్న‌ది అది వేరే విష‌యం. మన‌వాళ్లు నేర్చుకున్న‌వ‌న్నీ ఆంధ్ర నుంచే కదా. అందుకే ఆ కంపు తెలంగాణ రాజ‌కీయాలు, మీడియాలో కూడా…

ఎంత గ‌డ్డం మీసాలు పెంచినా.. బాల్ బ‌చ్‌ప‌న్ ముఖ వ‌ర్చ‌స్సే…! అందుకే ఆ ఫేసు క్లాసుకు, మాసుకూ సూట్ కావ‌డం లేదు..!

(దండుగుల శ్రీ‌నివాస్‌) కింగ్ నాగార్జున‌. అపార అనుభ‌వం, క‌మ‌ర్శియ‌ల్ మెంటాలిటీ. అక్కినేని నాగేశ్వ‌ర‌రావు వార‌స‌త్వాన్ని నిలిపిన కొడుకు. న‌ట‌న‌లో చాలా మైన‌స్‌లున్నాయి. కానీ విభిన్న పాత్రాలు ఎంచుకుని మెప్పించ‌డంలో స‌క్సెస‌య్యాడు. చేతిలో చైన్ ప‌ట్టుకుని శివ అనిపించుకున్నా.. గిటార్ మీటుతూ గ్రీకు…

ఇందూరు మంత్రి… పీసీసీ చీఫ్‌…! ఉమ్మ‌డి నిజామాబాద్‌కు ఇక ఆయ‌నే అన్ అఫీషియ‌ల్ మినిష్ట‌ర్‌..!!

(దండుగుల శ్రీ‌నివాస్‌) ఎమ్మెల్సీ త‌రువాత మంత్రి కావాల‌నుకున్నాడు మ‌హేశ్‌. కానీ ఆయ‌న‌కు పీసీసీ చీఫ్ ప‌ద‌వి వ‌రించింది. ఇక మంత్రిగా చాన్స్ మిస్స‌యింద‌ని బాధ‌ప‌డ్డాడు. కానీ అత‌నికి వ‌రుస‌గా కాలం క‌లిసి వ‌స్తోంది. పార్టీ క‌మిటెడ్ వ‌ర్క‌ర్‌గా, చాలా ఓపికతో పార్టీ…

అర‌చేతిలో బెల్లం పెట్టారు..! మోచేతితో నాక‌మంటారు..!! మ‌రో విస్త‌ర‌ణ ఉత్త‌దే.. మూడు బెర్త్‌ల భ‌ర్తీలో తీవ్ర స‌స్పెన్స్‌ను మెయింటేన్ చేసిన అధిష్టానం.. మ‌రో మూడు ఇప్ప‌ట్లో చేయ‌రు.. ఆశావ‌హుల‌ను ఆశ‌ల ప‌ల్లకిలో ఊరేగించే వ్యూహం.. రాహుల్ కోటాలో వివేక్‌కు మంత్రి ప‌ద‌వి… సీఎం చివ‌రి వ‌ర‌కు అడ్డుకునే య‌త్నం.. క‌వ్వ‌న‌ప‌ల్లి ప్లేస్‌లో అడ్లూరి ల‌క్ష్మ‌ణ్‌కు ఇచ్చి సీఎంకు షాక్ ఇచ్చిన అధిష్టానం.. ఇక మంత్ర ప‌ద‌వి ఆశ‌లు వ‌దులుకోవాల్సిందే..

(దండుగుల శ్రీ‌నివాస్‌) ఆగి ఆగి.. ఆపి ఆపి.. మూడు మంత్రి ప‌ద‌వుల‌ను మాత్ర‌మే భ‌ర్తీ చేసి.. ఇందులోనూ తీవ్ర స‌స్పెన్స్‌ను మెయింటేన్ చేసింది. అధిష్టానం. గ‌డ్డం వివేక్‌కు మంత్రి ప‌ద‌వి రాకుండా సీఎం రేవంత్‌రెడ్డి చివ‌రి వ‌ర‌కు అడ్డుకున్నాడు. కానీ రాహుల్…

నిజామాబాద్‌కు మంత్రి ప‌ద‌వి లేన‌ట్టే..! పాపం ..సుద‌ర్శ‌న్‌రెడ్డి….! రాజ‌కీయ జీవిత చ‌ర‌మాంకంలో దీన స్థితి..! రెడ్డి కావ‌డం ఓ కార‌ణ‌మైతే… నిజామాబాద్‌కు పీసీసీ చీఫ్‌ను ఇవ్వ‌డం మ‌రో ప్ర‌ధాన కార‌ణ‌మా…?

(దండుగుల శ్రీ‌నివాస్‌) Dandugula Srinivas 8096677451 రాజ‌కీయ జీవిత చ‌ర‌మాంకంలో ఘోర, దీన ప‌రిస్థితులు ఎదుర్కోవాల్సి వ‌చ్చింది సుద‌ర్శ‌న్‌రెడ్డికి. అత‌ను సీనియ‌ర్ కాంగ్రెస్ లీడ‌ర్, మాజీ మంత్రి. అంతకు మించి సీఎంకు స‌న్నిహిత బంధువు కూడా. రెడ్డి కాంగ్రెస్‌లో ఆ తోక‌నే…

ఉసురు తీసుకుంటున్నారు క‌ద‌య్యా..! పెద్దాయ‌న.. మాన‌సికావేద‌న‌..! ఇంటి నుంచి బ‌య‌ట‌కు రాని వైనం..!! మంత్రి ప‌ద‌వి ఊరింపుల నేప‌థ్యం.. మాన‌సికంగా మ‌నోవేద‌న‌కు లోను..

(దండుగుల శ్రీ‌నివాస్‌) పాపం పెద్దాయ‌న‌. ఇక వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌డు. చేయ‌నని కూడా చెప్పేశాడు. చావు త‌ప్పి క‌న్ను లొట్ట‌బోయిన చందంగా బోధ‌న్‌లో ష‌కీల్‌పై గెలిచాడు సుద‌ర్శ‌న్‌రెడ్డి. వ‌స్తదా..? రాదా..?? అనుకున్నా.. కాంగ్రెస్ స‌ర్కార్ వ‌చ్చింది. అబ్బ తంతే బూర‌లో…

You missed