Month: May 2025

చేసిన మంచిని చెప్పడంలో వెనుకబడ్డాం..! బద్నాం చేస్తున్నా బదులివ్వడం లేదు..!! కలెక్టర్లకు సీఎం క్లాస్..

Dandugula Srinivas క‌లెక్ట‌ర్ల‌కు క్లాస్ తీసుకున్నాడు సీఎం రేవంత్ రెడ్డి. త‌ను ఎంత మొత్తుకున్నా క‌లెక్ట‌ర్ల తీరులో మార్పు రావ‌డం లేదు. ఏసీ గ‌దుల‌కు ప‌రిమిత‌మ‌వుతున్నార‌ని వేదిక‌లనెక్కి తిట్టినా వారిలో ఇంచు మందం మార్పు రాలేద‌నే విష‌యాన్ని మ‌రోసారి ఆయ‌న ప‌రోక్షంగా…

ఆర్కే చేతికి క‌విత కొప్ప‌రిచిప్ప‌..! బిడ్డె భుజం మీద తుపాకి.. తండ్రికి సూటి…!!

(దండుగుల శ్రీ‌నివాస్‌) కేసీఆర్ మీద మ‌రింత ప్ర‌తీకారం తీర్చుకునేందుకు ఆర్కేకు మంచి అవ‌కాశం దొరికింది. అది ఆయ‌న కూతురు క‌విత రూపంలోనే రావ‌డంతో త‌న క‌త్తికి ప‌దును పెట్టాడు. వ‌రుస‌గా వార్త క‌థ‌నాలు ఆంధ్ర‌జ్యోతిలో వండి వారుస్తున్నాడు. గ‌తంలో ష‌ర్మిల పార్టీ…

వారెవ్వా ఏం చెప్పావ్ కేటీఆర్..! తెలంగాణ జ‌నం ప‌రిస్థితి ఊప‌ర్ షేర్‌వానీ అంద‌ర్ ప‌రేషానీ..! అప్పులు లేనోళ్లు క‌ల్వ‌కుంట్ల కుంటుంబం.. బీఆరెస్ టీమ్ మాత్ర‌మే..! నిజ‌మే అంద‌రికీ అప్పులే మిగిలాయి…

(దండుగుల శ్రీ‌నివాస్‌) ఏం సెబితిరి ఏం సెబితిరి… అప్పులు లేనోలెవ‌లూ అన్న‌డు..? ఎవ‌లూ చేతులెత్త‌లే. అంద‌రికీ అప్పులే ఉన్న‌యి. ఒక్క క‌ల్వ‌కుంట్ల ఫ్యామిలీకి, బీఆరెస్ టీమ్‌కు త‌ప్ప.. ! జ‌నం ప‌రిస్థితి ఊప‌ర్ షేర్‌వానీ అంద‌ర్ ప‌రేషానీ లెక్కుంద‌న్న‌మాట‌. సీఎంను ఎక్కిరిద్దామ‌ని…

అయితే, ఆ ద‌య్యం…. కేటీఆర్ కాదు.. సంతోష్ రావు ..! లేఖ లీక్ చేసింది కూడా అత‌నే… క‌విత కామెంట్స్‌తో ఆ పార్టీ వ‌ర్గాల్లో కొత్త చ‌ర్చ‌..

(దండుగుల శ్రీ‌నివాస్‌) క‌విత రాజ‌కీయ వ్యూహం మొద‌లైంది. ఆమె కేటీఆర్‌కు ఫార్మూలా ఈకార్ రేస్ అవినీతి విష‌యంలో ఇచ్చిన నోటీసుల‌పై స‌త్వ‌రం స్పందించ‌డం ఇప్పుడు రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ‌కు తెర‌తీసింది. క‌విత కేసీఆర్‌కు లేఖ రాయ‌డం, ఆ త‌రువాత ఆ లేఖ…

రాజ‌గోపాల్‌రెడ్డి సాధించాడు…! ద‌టీజ్ కాంగ్రెస్‌..!! మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణకు ఎల్లుండి ప‌చ్చ‌జెండా..! అనుకున్న‌వారే లిస్టులే.. కొత్త‌గా ఆశ‌ప‌డ్డ‌వారికి నో చాన్స్‌..

(దండుగుల శ్రీ‌నివాస్) కాంగ్రెస్ అంటే అంతేమ‌రి. ఒకే ఇంట్లో ఇద్ద‌రికి మంత్రి ప‌ద‌వులా..? అని ఎంత మంది గ‌గ్గోలు పెట్టినా అదే జ‌ర‌గ‌బోతుంది. కాంగ్రెస్‌లో ఏదైనా సాధ్య‌మే. కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్‌రెడ్డి మొత్తానికి సాధించాడు. మంత్రివ‌ర్గంలో అత‌నికి చోటు ల‌భించిన‌ట్టు అత్యంత విశ్వ‌స‌నీయ‌వ‌ర్గాల…

తెలంగాణ జాగృతి పార్టీ…! సామాజిక తెలంగాణ ట్యాగ్‌లైన్‌..!! రెండున్న‌రేండ్ల కింద‌టే క‌విత మ‌దిలో కొత్త పార్టీ యోచ‌న‌.. త‌న శ్రేయోభిలాషులతో అప్ప‌ట్నుంచే స‌మాలోచ‌న‌లు.. ఎప్ప‌టికైనా పార్టీలో త‌న‌ది క‌రివేపాకు పాత్రేన‌ని డిసైడ్ అయిన కవిత‌…

(దండుగుల శ్రీ‌నివాస్‌) క‌విత పార్టీ పెట్ట‌డం ఖాయం. లేఖ రాజ‌కీయాలు అందులో భాగ‌మే. లీక్ ఉత్త‌దే. అంతా ప్లానింగ్ ప్ర‌కారం జ‌రుగుతున్న ఎపిసోడే. పార్టీలో ఎప్ప‌టికైనా త‌న ప‌రిస్థితి క‌రివేపాకు పాత్రేన‌ని రెండున్న‌రేండ్ల కిందే డిసైడ్ అయ్యింది కవిత‌. కొత్త పార్టీ…

ఆమె ఓడిన‌ప్పుడే దూరం పెట్టాడు..!

(దండుగుల శ్రీ‌నివాస్‌) బిడ్డె అంటే మ‌మ‌కారం, ప్రేమ‌. చిరంజీవి క‌విత‌.. .అని ఆప్యాయంగా వేదిక‌ల మీద పిలుచుకునే ఆప్యాయ‌త‌. అందులో డౌట్ లేదు. క‌న్న‌బిడ్డంటే ఎవ‌రికి ప్రేముండ‌దు. అందుకు అతీతుడేమీ కాదా తండ్రి. తెలంగాణ జాగృతి పెట్టుమ‌ని స‌ల‌హా ఇచ్చి రాజ‌కీయంగా…

మీరిద్ద‌రూ సుద్ద‌పూస‌లు..! మ‌ధ్య‌లో మేం బేకార్‌గాళ్ల‌మా..!? ఎంటీ బ్రో… అంత‌మాట‌నేశావ్‌..! చెల్లె మీద కోపం మీడియా మీద ప్ర‌తాపం..!

(దండుగుల శ్రీ‌నివాస్‌) గోపిచంద్ ర‌ణం సినిమాలో ఓ కామెడీ సీన్ ఉంది. అలీతో ధ‌ర్మ‌వ‌రం చెప్పే డైలాగ్ అది. మీరిద్ద‌రూ ఒక‌ర్నొక‌రు ప్రేమించుకుని అదృష్ట‌వంతులా..? మ‌ధ్య‌లో నేను బేకార్‌గాణ్ణా…!? అని. అట్ల‌నే ఉంది సేమ్ కేటీఆర్ ప్రెస్‌మీట్ ఇవాళ‌. ఓ వైపు…

ష‌ర్మిల‌క్కా… ఇంత హైడ్రామా అవ‌స‌ర‌మా..? నోటితో న‌వ్వుతో నొస‌టితో వెక్కింరింపేలా..! లేఖ రాయ‌డ‌మేలా…! కేసీఆర్‌ను తుక్కు తుక్కు తిట్టి.. దేవుడ‌న‌డ‌మేలా..??

(దండుగుల శ్రీ‌నివాస్‌) లేఖ రాసింది ఆమే. నిల‌దీసిందీ ఆమే. ప్ర‌శ్నించిందీ ఆమెనే. డ్యాడీ నువ్వో ఫెయిల్యూర్‌ లీడ‌ర్ అని తేల్చి చెప్పిందీ ఈ బిడ్డే. ఇంత‌లా చేసిందంటే.. అంత‌కు ముందు ఎంత క‌స‌ర‌త్తు చేసి ఉండాలె. ఎన్ని ఆలోచించి అడుగు వేసి…

కేసీఆర్‌లా నేను.. అహంభావిని కాదు…! అంద‌రివాడిని..!! థ‌ర్టీ ఇయ‌ర్ ఇండ‌స్ట్రీ ఫామ్‌హౌజ్‌లో ప‌న్న‌డు..!

(దండుగుల శ్రీ‌నివాస్) అధికారం ఉన్న‌ప్పుడే ప్ర‌జ‌ల‌ను క‌లుస్తా.. ప్ర‌తిప‌క్షంలో ఉంటే ప్ర‌జ‌ల‌పై అలుగుతా అనే త‌త్వం కేసీఆర్‌ది అని సీఎం రేవంత్‌రెడ్డి దుయ్య‌బ‌ట్టాడు. థ‌ర్టీ ఇయ‌ర్ ఇండ‌స్ట్రీ ఆయ‌న అనుభ‌వం.. కానీ అసెంబ్లీకి రాడు… స‌లహాలివ్వ‌డు… ప్ర‌జ‌ల కోసం పోరాడ‌డు… ఫామ్‌హౌజ్‌లో…