Month: March 2025

వ‌డ్డీతో స‌హ తీర్చుకోవాలి క‌దా…! ఉద‌మ్య‌కారుల కోస‌మొకటి…. ఆస్తులు కోల్పోయిన‌వారికి మ‌రోటి… ప‌ద‌వులు రాని స‌న్నాసుల‌కొక‌టి…! వెంటాడి వేటాడేందుకు ఇంకొక‌టి….. ఒక్క బుక్ కాద‌క్కా…! నాలుగు బుక్కులు మెయింటేన్ చేయాలి…!!

(దండుగుల శ్రీ‌నివాస్) అక్క చెప్పేదేదో చెప్ప‌క‌. ప‌గ రాజ‌కీయాలు వ‌ల్లెవేస్తోంది. ప్ర‌తీకార కాంక్ష‌తో ర‌గ‌లిపోతున్న‌ది. చూస్కుంటాం.. మా టైం వ‌స్తుంది. మీ పేర్ల‌న్నీ పింక్ బుక్కులో రాయ‌బ‌డుతున్నాయి…! మీకు శిక్ష‌లు ఉంటాయి.. అని చెప్పుకొస్తున్న‌ది. బెదిరిస్తున్న‌ది. భ‌య‌పెట్టిస్తున్న‌ది. పింక్ బుక్కులో అంద‌రి…

మీనాక్షి న‌ట‌రాజ‌న్‌…! ఓ భ‌క్తి… ఓ భ‌యం…!! రాష్ట్ర రాజ‌కీయాల్లో ఓ క‌ద‌లిక‌.. ఓ కుదుపు..!! ఎదురుగాలి ఎదుర్కొంటున్న కాంగ్రెస్‌కు ఓ జీవం…! అసంతృప్త కాంగ్రెస్ శ్రేణుల‌కు ఓ ఊర‌ట‌… బ‌లం..!! ఫైర‌వీకారుల గుండెల్లో ద‌డ‌… ఆట‌లు సాగ‌వ‌నే సిగ్న‌ల్‌…!!!

(దండుగుల శ్రీ‌నివాస్) నిన్న‌టి వ‌ర‌కు కాంగ్రెస్‌లో స్త‌బ్ద‌త‌. పెరుగుతున్న వ్య‌తిరేత‌తో ఆందోళ‌న‌. ప‌ట్టింపులేనిత‌నంతో ప‌రేషాన్‌. నేత‌ల అల‌స‌త్వం, అవినీతితో ప‌రువు బ‌జారుపాలు. సీఎం, పీసీసీ చీఫ్ ల‌కు చెడ్డ‌పేరు. ప‌రిస్థితులు చేతులు దాటుతున్నా ఏమీ చేయ‌ల‌ని నిస్స‌హాయ ప‌రిస్థితి. ఓ వైపు…

You missed