
శరత్ దెబ్బకు షకీల్ అజ్ఞాతవాసి.. షకీల్‌ను వేటాడి వెంటాడి.. అష్టదిగ్బంధనం చేసిన శరత్‌రెడ్డి.. రైస్‌మిల్లుల బాగోతాలు బట్టబయలు.. కేసు నమోదు చేసే దాకా వదలని వైనం.. మున్సిపల్ కమిషనర్‌తో పాటు ఏసీపీని బదిలీ చేయించి.. కొడుకు కారు యాక్సిడెంట్ కేసులో షకీల్‌ను ఉక్కిరిబిక్కిరి చేసి..
ఇందూరు రాజకీయాలపై మహేశ్ ముద్ర.. నేడు షబ్బీర్‌తో కలిసి భారీ ర్యాలీ.. సన్మానం.. నగరం కాంగ్రెస్‌మయం.. భారీ ఏర్పాట్లు చేసిన పార్టీ శ్రేణులు.. బీఆరెస్ కంచుకోటకు బీటలు.. ఇక ఇందూరు రాజకీయం ‘హస్త’గతం…
కాంగ్రెస్ ఎంపీ టికెట్ కోసం… ‘బిగాల’..? నిజామాబాద్ ఎంపీ బరిలో నిలిచేందుకు మంతనాలు.. తన కీలక అనుచరగణాన్ని కాంగ్రెస్‌లోకి పంపి.. ఆ తరువాత గణేశ్ గుప్తా కాంగ్రెస్‌లోకి ఎంట్రీ.. బీఆరెస్‌లో తన ఖాతా క్లోజ్ అయ్యిందనే భావనలో మాజీ ఎమ్మెల్యే.. కవితతో ఇందూరు బీఆరెస్‌లో పొసగని రాజకీయం.. పార్టీ క్యాడర్‌తో తీవ్ర ప్రచారం.. ఇంత జరిగినా ఎవరూ స్పందించని వైనం..
Like this:
Like Loading...
Related