అది కవిత ప్లాన్‌… తనకు టికెట్ ఇస్తే ఆత్మహత్య చేసుకుంటాననే డ్రామాకు ఆమే డైరెక్షన్‌.. నిజామాబాద్ ఎంపీ అర్వింద్ సంచలన కామెంట్స్‌.. తనకే ప్రజాశీస్సులు మెండుగా ఉన్నాయని ప్రకటన.. పార్టీ టికెట్‌ చాలా మంది అడుగుతారు… కానీ ప్రజలు వారి గురించి ఏమనుకుంటున్నారో కూడా తెలుసుకోవాలి.. ఆర్మూర్‌లో బీజేపీ పార్లమెంటు కార్యాలయాన్ని ప్రారంభించిన ఎంపీ..

ప్రష్టేషన్‌ తగ్గలే.. మనిషి మారలే.. తప్పు తెలుసుకోలే… జనాలను భ్రమల్లో ఉన్నారని ఎద్దేవా… నల్లగొండ సభలో జనాలపై తనదైన శైలి ఆగ్రహాన్ని ప్రదర్శించిన కేసీఆర్‌… నాలుగేండ్లు రెస్టు తీసుకోవాలనుకున్నానంటూ పలాయనవాదం.. ఊపునివ్వని కేసీఆర్ సభ.. ఉసూరుమనించిన స్పీచ్‌…

You missed