షకీల్‌ పొలిటికల్‌ లైఫ్‌ ‘బ్లాక్‌లిస్ట్‌’.. బోధన్‌ మాజీ ఎమ్మెల్యేకు ‘సన్‌ స్ట్రోక్‌’… కొడుకుతో దుబాయ్‌కు పారిపోయిన షకీల్‌కు లుకవుట్‌ నోటీసులు.. బోధన్‌ బీఆరెస్‌ ఆగమాగం.. దిక్కులేని పక్షులైన కార్యకర్తలు, లీడర్లు.. షకీల్‌ను వెంటాడుతున్న సుదర్శన్‌రెడ్డి, శరత్‌రెడ్డి.. త్వరలో కాంగ్రెస్‌లోకి బీఆరెస్‌ కార్యకర్తల క్యూ… ఎంపీ ఎన్నికల వేళ బీఆరెస్‌కు బోధన్‌ పేద్ద మైనస్‌..

వాళ్లు పునాదులు వేశారు.. వీళ్లు పుల్‌స్టాప్‌ పెట్టారు.. అభివృద్ధి పనులకు కాంగ్రెస్‌ బ్రేక్‌.. కొత్త పనులేవీ చేయొద్దంటూ జీవోలు జారీ.. తాజాగా మోర్తాడ్‌లో న్యాక్‌ సెంటర్‌ వద్దంటూ జీవో.. దీనిపై ఆందోళనలు చేయాలంటూ మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే పిలుపు.. జిల్లాలో రాజకీయచర్చకు తెరలేపిన కాంగ్రెస్‌ ప్రభుత్వ ‘పనుల రద్దు’ నిర్ణయం..

నీకా..? నాకా..? కాంగ్రెస్‌ ఎంపీ టికెట్‌ ఈ ఇద్దరి మధ్యే.. అరికెల నర్సారెడ్డి, జీవన్‌రెడ్డిల పేర్లు పరిశీలనలో.. నిజామాబాద్‌ టికెట్‌ పోరు రసవత్తరం.. ఇందూరుకే కేటాయించాలని అధిష్టానానికి వినతులు..

You missed