రాజీనామా చేస్తా…! ఇన్చార్జి మంత్రికి ఆర్మూర్‌ ఎమ్మెల్యే వార్నింగ్‌.. బోధన్‌ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి జోక్యంపై ఆగ్రహం.. సుదర్శన్‌రెడ్డితో వాగ్వాదం.. ‘నీ పేరు మీద ఆమరణ నిరహార దీక్ష చేస్తా..!’ హెచ్చరించిన రాకేశ్‌రెడ్డి… శనివారం తనే వచ్చి మీటింగు పెడతానని సముదాయించిన జూపల్లి.. రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టిస్తున్న ఆర్మూర్ రచ్చ రాజకీయం…

మంత్రి కాకముందే మంత్రాంగాలు.. జిల్లాపై పట్టు కోసం సుదర్శన్‌రెడ్డి జోక్యం.. మంత్రి హోదాలో అధికారులతో మీటింగులు.. ఆర్మూర్‌ అధికారులకు అల్టిమేటం.. ఏం కావాలన్నా తనను సంప్రదించాలని హుకూం.. షాడో ఎమ్మెల్యేగా వినయ్‌రెడ్డి రోల్‌… ఆర్మూర్‌ ఎమ్మెల్యేను డమ్మీ చేసే యత్నం.. పోలీస్‌ డిపార్ట్‌మెంటుపై ఇప్పటికే గురి.. షకీల్‌ విషయంలో తీగలాగిన సుదర్శన్‌రెడ్డి, శరత్‌రెడ్డి

You missed