అటు మల్లిక్…. ఇటు మానాల… మధ్యలో సునీల్ .. బాల్కొండ టికెట్ కోసం సునీల్ ముప్పుతిప్పలు… బీజేపీలో తీవ్రంగా ట్రై చేసి… కాంగ్రెస్సే బెటరని తలచి… మానాల మోహన్‌రెడ్డి పేరును కూడా పరిశీలనలోకి తీసుకుంటున్న అధిష్టానం… అందుకే సునీల్‌కు వెంటనే ఓకే చెప్పలేక… పెండింగ్‌లో నిర్ణయం….
పసుపురైతులు నిండా మునిగారు.. వ్యాపారుల పంట పండింది… 90 శాతం నష్టపోయిన పసుపు రైతులు… ఆరువేలకు క్వింటాలుకు అమ్మేసుకున్నారు… ఇప్పుడు ఎనిమిదివేలు పలుకుతున్న ధర… మహారాష్ట్రలో దిగుబడి లేకపోవడం.. ఇక్కడ ఈ సీజన్‌కు విస్తీర్ణం తగ్గడంతో చివరలో పెరిగిన రేటు.. కష్టం రైతులది… లాభం వ్యాపారులకు.. ఇదీ జిల్లాలో పసుపురైతుల దుస్థితి…
Like this:
Like Loading...
Related