బీడీ కార్మికుల నెత్తిన ‘కుర్ కురే’ గుదిబండ… దేశాయి బీడి కంపెనీ వాడి కొత్త బిజినెస్‌…. పిటారా పేరుతో కుర్‌ కురే స్నాక్స్‌ తయారీ.. తెలంగాణలో కొత్తగా మ్యానుఫ్యాక్షరింగ్‌ తయారీ… నెలకు ఇన్ని ప్యాకెట్లు తీసుకోవాలంటే కార్మికులకు టార్గెట్‌… కుర్‌కురే అమ్మకాలకు కేంద్రంగా తయారైన దేశాయి బీడీ కంపెనీ ఖార్ఖానాలు.. తీసుకోకపోతే.. ఆకు, తంబాకు, బీడీల లెక్కింపుల్లో తేడాలు…

జర్నలిజంలో విజేతను… కుటుంబానికి ఒంటరిని… మూడు దశాబ్దాల జర్నలిజం ప్రయాణం ఎంతో సంతృప్తినిచ్చింది… సమాజమే కుటుంబమయ్యింది…. సీనియర్‌ జర్నలిస్టు వేణు అంతరంగం….

You missed