పనిచేసిన గోవన్న ‘హితోపదేశ’ మంత్రం.. రూరల్‌ మండల సమ్మేళనంలో ఇచ్చిన వార్నింగ్‌తో నాయకుల అలర్ట్‌… మోపాల్‌ మండల ఆత్మీయ సమ్మేళనం సక్సెస్‌… వెల్లివిరిసిన చైతన్యం… రేపు ధర్పల్లి, ఆ తర్వాత జక్రాన్‌పల్లి మండలాల ఆత్మీయ సమ్మేళనాలు.. రూరల్‌లో పెరిగిన జోష్‌….

ఆశలు గల్లంతేనా..? గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీ జిల్లాకు లేనట్టేనా..? ఆశావహులకు నిరాశే ఎదురుకానుందా..? రెండు ఎమ్మెల్సీ స్థానాలు కోల్పోబోతున్న ఇందూరు… బీఆరెస్‌ పార్టీలో నైరాశ్యాన్ని మరింత పెంచేలా ఎమ్మెల్సీ తంతు… ముగిసిన ఎమ్మెల్సీ రాజేశ్వర్‌ పదవీకాలం గడువు.. ఇంకా అధినేత డిసైడ్‌ చేయని పేర్లు….

You missed