ఇందూరుకు రేవంత్‌రెడ్డి టీమ్‌ రెడీ.. ఐదు నియోజకవర్గాల్లో పోటీ చేసే అభ్యర్థులపై ఒక క్లారిటీకి వచ్చేసిన పీసీసీ చీఫ్‌.. అర్బన్‌ ధర్మపురి సంజయ్‌, రూరల్‌ అరికెల, బోధన్‌ సుదర్శన్‌రెడ్డి, ఆర్మూర్‌ వినయ్‌రెడ్డి, బాల్కొండ సునీల్‌రెడ్డి….

ఉత్సవాల ఊసే ప్రధానం.. కేబినేట్‌ భేటీలో ప్రధానంగా చర్చకు వచ్చిన విషయం ఇదే.. గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీల ఊసే లేదు.. ఉసూరుమన్న ఇందూరు ఆశవాహులు.. గవర్నర్ కోటా ఎమ్మెల్సీలపై సీఎం కేసీఆర్‌కు అనాసక్తి.. ఇక ఆ ఊసు ఎత్తే ఆలోచనల్లో ఆయన లేడు… జిల్లాలో నాయకులు పెట్టుకున్న ఆశలకు గండి… ఇక ఎవరి దారి వారిదే…

You missed