పుష్ప..కన్నా కాంతారా పెద్ద గొప్పగా ఏమి లేదు..అల్లు అర్జున్ యాక్షన్, డాన్స్ సుపెర్బ్..ఇందులో ఒక్క యక్షగానం లాంటి కోలం నృత్యం (కన్నడిగుల సంప్రదాయ నృత్యం) తప్పా మరేమీ ఆకట్టుకోలేదు.పైగా విపరీతమైన చవకబారు డబుల్ మీనింగ్ డైలాగులతో కూడిన హాస్యం.. ఆ హీరో ఒక మాట మాట్లాడాలంటే బుడ్డీ తీసి ఫుల్ గా మందుకొట్టాల్సిందే..విపరీతమైన మందు,మాంసం దృశ్యాలు,అడవి జంతువులను చంపడం ఇది తప్పా నాకు పెద్దగా నచ్చలేదు.పుష్ప,బాహుబలి, RRR సీన్స్ కొన్ని కాపీ కొట్టాడు.

కాకపోతే తెలుగు సినిమా glamourous గా కళ కళ లాడుతుంటుంది.మన హీరోయిన్లు మన తెలుగు మొహాలు కారు కదా కొద్దిగా అయినా మేకప్ లేకుండా చేయరు.మన హీరోలకు స్టార్డమ్ ముఖ్యం కదా..unnatural fights, dances ఉంటాయి…కానీ acting capabilities మనవాళ్లకే ఎక్కువ👍
విపరీతంగా అరుపులు హారర్ సినిమా లా..

DrSravanthi Itharaju

You missed