పుష్ప లో అల్లు అర్జున్ యాక్షన్, డాన్స్ ముందు కాంతారా ఏమీ గొప్పగా లేదు… యాక్టింగ్ కెపబిలిటీస్ మనోళ్లకే ఎక్కువ…
పుష్ప..కన్నా కాంతారా పెద్ద గొప్పగా ఏమి లేదు..అల్లు అర్జున్ యాక్షన్, డాన్స్ సుపెర్బ్..ఇందులో ఒక్క యక్షగానం లాంటి కోలం నృత్యం (కన్నడిగుల సంప్రదాయ నృత్యం) తప్పా మరేమీ ఆకట్టుకోలేదు.పైగా విపరీతమైన చవకబారు డబుల్ మీనింగ్ డైలాగులతో కూడిన హాస్యం.. ఆ హీరో…