తొక్కాలే.మల్లోసారి లేవకుండ తొక్కాలే. ఇంకోడు రాకుండ తొక్కాలే. ఎవడు భై వాడు. తెలంగానోడు. ఆరగెన్ట్ నా కొడుకు. వాడు హీరో ఏంది. ఆడికి పాన్ ఇండియా ఫ్యాన్సేంది?

కొణిదల కుటుంబంలో ఎన్ని ప్లాపులున్నా.. అక్కినేని ఫ్యామిలీకి ఎన్ని రాడ్డులొచ్చినా.. నందమూరి నాయకులకు ఎన్ని డిజాస్టర్లు పడ్డా..
హీరోలంటే మా తాతలు. తండ్రులు. మేం. మా కొడుకులు.

స్క్రీన్ కు మేం సక్కగ లేకున్నా.. మావి ఎన్ని ఫైల్యూర్స్ వచ్చినా.. టాలీవుడ్ల స్టార్ తోకలు మాకే. మావే.

ఎవ్వడన్నా స్టార్లమని పైకి వస్తే పాతలంలోకి తొక్కిపడేస్తాం. ఇండస్ట్రీలో అస్తమించిన ఎంతో మంది ఉదయ్ కిరణ్ లను చూసి కూడా బుద్దిరాదా?

ఇప్పుడు దొరికిండు కొడుకు. లైగర్ పోయిందిగా. ఆన్ని అడ్రస్ లేకుండా చేయాలే.. చేస్తాం.

(లైగర్ చూసిన.స్టార్ల రాడ్డు సీన్మాలకంటే అద్వాన్నం ఏమ్ లేదు. నెగిటివ్ ప్రచారం మాత్రం కొన్ని వేల రెట్లు ఎక్కువుంది. తొక్కిపడయ్యాలనే మిషన్ క్లియర్ గా కనిపిస్తోంది. ఎట్ల కలబడతాడో.. నిలబడతాడో.. చూడాలే.)

✍️ MAHENDER CHEDE.

#LigerFakeReviews

You missed