రితేష్ అగర్వాల్ : ఓయో రూం వ్యవస్థాపకుడు మరియూ సీఈఓ.

రితేష్ ఒరిస్సా రాష్ట్రం లోని రాయగడ జిల్లా లోని ఒక పట్టణానికి చెందిన సాధారణ కుర్రాడు. తల్లి తండ్రులది ఒక కిరాణా వ్యాపారం. రితేష్ కి 13 సంవత్సరాలు ఉన్నప్పుడు సిం కార్డ్ లు అమ్మేవాడు. స్కూల్ పూర్తి అయ్యాక డిల్లీ వెళ్ళి కాలేజ్ జాయిన్ అయ్యాడు.

చదువు మీద ఇంట్రెస్ట్ కంటే ఏదో ఒకటి చేసి డబ్బులు సంపాదించాలి అనుకున్నాడు. కాలేజ్ చదువుకి స్వస్తి చెప్పి ఒరావెల్ స్టేస్ అని హోటల్ బుకింగ్ పోర్టల్ ని 2012 లో తన 17 వ యేట పెట్టాడు. ఆ తర్వాత ఒక కాంపిటేషన్ లో స్కాలర్ షిప్ వస్తే ఆ డబ్బు తో 2013 లో ఓయో రూంస్ (OYO – On Your Own) స్థాపించాడు తన 18 వ యేట.

ప్రస్తుతం ఓయో రూంస్ ఇండియా లోనే కాదు, యూరప్ మరియూ అమెరికా లో కూడా విస్తరిస్తున్నాడు.

డోనాల్డ్ ట్రంప్ ఇండియా వచ్చినప్పుడు రితేష్ ని పిలిపించుకొని మరీ మాట్లాడి పొగిడాడు అతని ఆలోచన విధానాన్ని. మన రాష్ట్ర పతి, ప్రధాని, అధానీ అందర్నీ అతను కలిశాడు.

ప్రస్తుతం అతని వయస్సు 28 సంవత్సరాలు, రితేష్ అగర్వాల్ : ఓయో రూం వ్యవస్థాపకుడు మరియూ సీఈఓ.

రితేష్ ఒరిస్సా రాష్ట్రం లోని రాయగడ జిల్లా లోని ఒక పట్టణానికి చెందిన సాధారణ కుర్రాడు. తల్లి తండ్రులది ఒక కిరాణా వ్యాపారం. రితేష్ కి 13 సంవత్సరాలు ఉన్నప్పుడు సిం కార్డ్ లు అమ్మేవాడు. స్కూల్ పూర్తి అయ్యాక డిల్లీ వెళ్ళి కాలేజ్ జాయిన్ అయ్యాడు.

చదువు మీద ఇంట్రెస్ట్ కంటే ఏదో ఒకటి చేసి డబ్బులు సంపాదించాలి అనుకున్నాడు. కాలేజ్ చదువుకి స్వస్తి చెప్పి ఒరావెల్ స్టేస్ అని హోటల్ బుకింగ్ పోర్టల్ ని 2012 లో తన 17 వ యేట పెట్టాడు. ఆ తర్వాత ఒక కాంపిటేషన్ లో స్కాలర్ షిప్ వస్తే ఆ డబ్బు తో 2013 లో ఓయో రూంస్ (OYO – On Your Own) స్థాపించాడు తన 18 వ యేట.

ప్రస్తుతం ఓయో రూంస్ ఇండియా లోనే కాదు, యూరప్ మరియూ అమెరికా లో కూడా విస్తరిస్తున్నాడు.

డోనాల్డ్ ట్రంప్ ఇండియా వచ్చినప్పుడు రితేష్ ని పిలిపించుకొని మరీ మాట్లాడి పొగిడాడు అతని ఆలోచన విధానాన్ని. మన రాష్ట్ర పతి, ప్రధాని, అధానీ అందర్నీ అతను కలిశాడు.

ప్రస్తుతం అతని వయస్సు 28 సంవత్సరాలు, ఆస్తి 8750 కోట్లు. వెయ్యి కోట్లకి పైగా ఉండేది, కరోనా పాండెమిక్ వలన ప్రస్తుతం 9000 కోట్ల వరకు ఉంది.

ప్రపంచం లోనే స్వయం క్రుషితో ఎదిగిన రెండవ యువ బిలియనీర్ రితేష్ అగర్వాల్ & ప్రస్తుత యువ భారతానికి ఆదర్శప్రాయుడు 🙏

– జగన్

Jagannadh Goud

You missed