నిజామాబాద్‌ జిల్లా కేంద్రానికి చెందిన 25 ఏళ్ల నిఖ‌త్ జ‌రీన్ 52 కేజీల విభాగంలో గోల్డ్ మెడ‌ల్ సాధించింది. ఫైన‌ల్‌లో జిత్పోంగ్ జుటామా (థాయిలాండ్‌)ను ఓడించి కేరీర్‌లో తొలి ఇంట‌ర్నేష‌న‌ల్ బాక్సింగ్ అసోసియేష‌న్ వ‌ర‌ల్డ్ ఛాంపియ‌న్‌షిప్ బంగారు ప‌థ‌కం గెలిచింది.

భార‌త్ నుంచి గ‌తంలో మేరీకోమ్‌, స‌రితా దేవి, జెన్నీ ఆర్ ఎల్‌, లేఖ సీ మాత్ర‌మే ఈ టోర్నీలో ఛాంపియ‌న్లుగా నిలిచారు.

You missed