తెలంగాణ జాగృతి ఆధ్వ‌ర్యంలో తొలిసారిగా ఓ కొత్త ప్ర‌యోగం. ఏఆర్ ర‌హ్మాన్ మ్యూజిక్‌, గౌతమ్ వాసుదేవ్ మీన‌న్ డైరెక్ష‌న్‌… వీరిద్ద‌రి క‌ల‌యిక‌లో వ‌చ్చే పాట .. అంచ‌నాలు మించిపోయాయి. కానీ అనుకున్నంతగా ఈ పాట ఆక‌ట్టుకోల‌క‌పోయింద‌నే అభిప్రాయాలున్నాయి. స్లోగా సాగిన పాట‌… అందుకు త‌గ్గ‌ట్టుగానే బాణీలు… కొంత నిరాశ‌ప‌రిచిన‌ట్టు అనిపించింది. పాట చిత్రీక‌ర‌ణ బాగుంది. క‌విత అలా క‌నిపించి పోయినా.. మొత్తంగా ఆక‌ట్టుకునే డైరెక్ష‌న్‌.

You missed