ట్యాంక్‌బండ్‌కు కొత్త కళ వచ్చింది. ఇన్నాళ్లకు దీనిపై సర్కార్ కొద్దిగా దృష్టి సారించినట్టుంది. అందంగా ముస్తాబు చేసింది. కానీ ఈ రణగొణధ్వనుల మధ్య ఈ అందాలను తిలకించేదెలా? ఎవరో ట్విట్టర్లో ఇదే అడిగారట కేటీఆర్‌ను. వెంటనే కేటీఆర్ స్పందించి.. ప్రతి ఆదివారం ట్రాఫిక్ ను మళ్లిస్తాం.. మీరు ఎంచక్కా ఈ అందాలు చూసి ఎంజాయ్ చెయ్యొచ్చు అని రిప్లై ఇచ్చాడట. ఇగో ఇలా ఈ ఆదివారం నుంచి ఎగబడ్డారు మనోళ్లు….