నాడు రాజశేఖర్‌రెడ్డి.. నేడు రేవంత్‌రెడ్డి..! నాడు సంక్షోభం .. నేడు వారసత్వపోరు.. క్లోజ్ గా గమనిస్తున్న కాంగ్రెస్… కవిత లేఖ విషయం కాంగ్రెస్ నాయకులకు ముందే ఎలా తెలిసింది..? సర్కార్‌లో కవిత మాటకు చెల్లుబాటు…!
(మ్యాడం మధుసూదన్ సీనియర్ పాత్రికేయులు) 9949774458 తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్‌రెడ్డి .. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డి పంథాను అనుసరిస్తున్నారా..? బీఆరెస్ పార్టీని బలహీన పర్చడానికి ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నారా..? కవిత ఎపిసోడ్‌ను అనుకూలంగా మలుచుకోవడానికి పక్కా వ్యూహంతో ముందుకు కదులుతున్నారా..??…