ఎడపల్లి పోలీస్ కస్టడీలో తీన్మార్ మల్లన్న ..
పాదయాత్ర కోసం కల్లు ముస్తేదారు వద్ద 20 లక్షలు డిమాండ్ చేసిన కేసులో విచారణ నిమిత్తం 2 రోజుల పాటు తీన్మార్ మల్లన్నను ఎడపల్లి పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. చంచల్ గూడ జైలులో జ్యూడిషియల్ రిమాండ్‌లో ఉన్న తీన్మార్ మల్లన్నను ఈ…