Sharmila: వలస బతుకులు.. వలస రాజకీయాలు….ఎవరి పొట్టతిప్పల వారిది.
తెలంగాణోళ్లు బొంబాయి.. దుబాయ్ వెళ్తారు పొట్టచేతబట్టుకుని. రాయలసీమలో ఉన్న కూలీలు తెలంగాణ కొస్తరు కూలీ పనులకు. కరువు పరిస్థితులు ఎక్కడైనా ఒక్కటే. రాయలసీమోళ్లు మనదగ్గరికొచ్చిర్రు కదా అని మనోళ్లంతా ఓ వెలిగిపోతున్నారు.. ధనవంతులు అని మనం సంబరపడితే అంతకన్నా మూర్ఖత్వం ఏముండదు.…