జిల్లాపై రేవంత్ పెత్తనం… మహేశ్ రికమండేషన్లకు చెక్… ఇద్దరి మధ్య టికెట్ల వార్… అర్బన్‌లో తనకు లేదా.. అనిల్‌కు ఇవ్వాలని మహేశ్ డిమాండ్… ఆర్మూర్ నుంచి రెండో బీసీకి ఇవ్వాలని, వినయ్‌రెడ్డికి ఇవ్వొద్దని వాదన… కాంగ్రెస్‌లో క్యాడర్ అయోమయం… మధుయాష్కీ, మహేశ్ ఓ సైడు.. రేవంత్ మరోవైపు…
కాంగ్రెస్‌లో ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా ఉంది. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అంతా తానై టికెట్ల పంపకాల్లో వ్యవహారించాలని చూస్తున్నారు. ఇందూరులో కూడా తనదే హవా నడవాలని తనకు కావాల్సిన వారికే టికెట్లు ఇప్పించుకునే పనిలో ఉన్నాడు. అయితే…
