Huzurabad: గ్యాస్ ధరపై గగ్గోలు సరే… మరి మా ‘మందు’ ధరలు ఇంత పెంచినా ఎవడూ పట్టించుకోడేందీ..?
“అన్నా ఏందే.. హుజురాబాద్ల ఏడ జూసినా గ్యాస్ సిలిండర్లు కనిపిస్తున్నయ్…. టియ్యారెసోళ్లు బాగనే ప్రచారం చేస్తుండ్రు దీనిమీద..” “అవునే.. గ్యాస్ ధర పెరిగింది కదా. వెయ్యి దాటిందనుకుంటా.. బీజేపీని ఇరుకున పెట్టేందుకు ఇట్ల గ్యాస్ సిలిండర్లతో ప్రచారం చేస్తుండ్రు..” “అవ్.. పెరిగిందే…