Tag: whatsaoo stuck up

వాట్సాప్‌కు రోజూ సూర్య‌గ్ర‌హ‌ణం ప‌ట్టి ఐదారు గంట‌లు ఆగిపోతే ఎంత బాగుండు..? ఒక్క‌రోజు కొన్ని గంట‌లు ఆగినందుకు అంతా ఆగ‌మాగం….

వాట్సాప్ అనుకోకుండా ఆగిపోయింది. ప‌నిచేయ‌లేదు. ఎవ‌రికీ అంతు చిక్క‌లేదు. ఏందీ..? ఈ ఉప‌ద్ర‌వం నాకేనా..? అంద‌రికా..? అనే అనుమానం వ‌చ్చింది. ఓ సారి చెక్ చేసుకున్నారు. లేదు.. అంద‌రికీ అంట‌…. అని తెలుసుకోగానే హ‌మ్మ‌య్య‌…! అనుకున్నాం. ఇప్పుడు కొంత భ‌యం పోయింది.…