అన్ని శకునాలు తెలిసిన బల్లి కుడితిలో పడి చచ్చింది…!
(దండుగుల శ్రీనివాస్) అమాసరోజు భారీ బహిరంగ సభ. ఎన్నో అంచనాలు. మరి పాండిత్యం అంతా నమిలి ఊసేసిన కేసీఆర్‌కు ఇది తెలియదా..? లేక ఆయన ఇవన్నీ పట్టించుకుంటే నడవదని లైట్ తీసుకున్నాడా..? చిన్న వేడుకలకే ముహూర్తాలు, రాహుకాలాలు చూసుకుంటారు సాధారణంగా జనాలు.…