తిట్ల దండక రాజకీయం వర్దిల్లాలి.
రాష్ట్రంలో తిట్ల రాజకీయం బహు రంజుగా సాగుతున్నది. ఒకరినొకరు.. ఒకరికి మించి మరొకరు. షేర్ అంటే సవ్వా షేర్. బద్దలు బాషింగాలు చేస్తారోయ్ అని ఒకడంటే.. నువ్వో ఫాల్తు గాడివిరా అని ఇంకొకడు. ఒకుడు లేచి తొడగొడతాడు. ఇంకొకడు సాలే.. గాండూ…