Tag: virus

అంతుచిక్క‌ని రోగంతో పిట్ట‌ల్లా రాలుతున్న పెట్‌డాగ్స్‌…

పెంపుడు కుక్క‌ల‌ను ఎంతో ప్రేమ‌తో పెంచుకుంటారు. పేగు బంధం కంటే ఎక్కువ మమ‌కారం చూపిస్తారు కొంద‌రు. ఆ కుటుంబ స‌భ్యుల‌తో అవి విడ‌దీయాలేని బంధాన్ని ఏర్ప‌చుకుంటాయి. ఆత్మీయ‌త, అనురాగాల‌ను పంచుకుంటాయి. అలాంటి పెట్‌డాగ్స్ అనుకోకుండా అంతుచిక్క‌ని వ్యాధితో రోజుల వ్య‌వధిలోనే చ‌నిపోతే?…