‘విలేకరిబంధు’ కావాలా? విలేకరి గిరే ‘బందు’ కావాలా??
సోషల్ మీడియాలో ఓ సీనియర్ జర్నలిస్టు తన వాల్‌పై పెట్టుకున్నాడు. ‘విలేకరిబంధు’ కావాలి అని. దళితులకన్నా అద్వాన్నమైన స్థితిలో విలేకరులున్నారు నిజమే. బానిస బతుకులు బతుకుతున్నారు వాస్తవమే. ఫాల్స్ ప్రిస్టేజ్‌లో పడి జీవితాలు ఆగం చేసుకుని, కుటుంబాలను రోడ్డు పాలు చేసుకుంటున్నారు..…