Tag: vasalamarri

కొండంత రాగం తీసి…. వాసాల‌మ‌ర్రిలో ద‌ళిత‌బంధు

ద‌ళిత‌బంధుపై కేసీఆర్ గంపెడాశ‌లు పెట్టుకున్నాడు. దీని వెనుక క‌ఠోర శ్ర‌మ కూడా చేసిన‌ట్లు క‌నిపించింది. అధికారుల‌తో కూర్చుని గంట‌లు గంట‌లు స‌మీక్ష కూడా చేశాడు. ఈ ప‌థ‌కం అల్లాట‌ప్పా కాద‌న్నాడు. దీని వెనుక పెద్ద ప్లానింగ్ ఉంద‌న్నాడు. దేశానికే ఆద‌ర్శ‌మ‌న్నాడు. ప్ర‌పంచం…

గాడిది కొడుకులు…సన్నాసి ముండా కొడుకులు.. ఎవ‌ర్ని తిడుతున్న‌వ్ కేసీఆర్‌

ద‌ళిత‌బంధు స్కీం ప్రారంభించిన‌ట్లేన‌ని వాసాలమ‌ర్రి వేదిక‌గా సీఎం కేసీఆర్ ప్ర‌క‌టించాడు. త‌ర్వాత హుజురాబాద్‌లో ప్రారంభించేది లాంఛ‌న‌మేన‌ని కూడా చెప్పుకొచ్చాడు. ద‌ళితులు ఆర్థికంగా అభివృద్ది చెందాల‌ని, ఆత్మ‌గౌరవంతో బ‌త‌కాల‌ని ఏదేదో చెప్పాడు. రొటీన్ స్పీచే. కానీ .. మ‌ధ్య‌లో ఓ తిట్ల‌దండకం అందుకున్నాడు.…

వారంలోగా హుజురాబాద్ నోటిఫికేష‌న్‌..? అందుకే.. ద‌ళితుబంధు రేప‌ట్నుంచి

హుజురాబాద్ ఉప ఎన్నిక‌కు రంగం సిద్ధం అవుతోంది. ఇక ఈ ఎన్నిక‌ను ఆల‌స్యం చేయాల‌నుకోవ‌డం లేదు కేంద్రం. అమిత్ షా ఈ ఎన్నిక‌పై ప్ర‌త్యేక న‌జ‌ర్ పెట్టాడు. మంత్రి గంగుల క‌మ‌లాక‌ర్ గ్రానైట్ కంపెనీల‌కు ఈడీ నోటీసుల జారీతో త‌న రంగ‌ప్ర‌వేశాన్ని…