vanama raghava: రాఘవ రావణాసురుడికి పట్టిన గతిపై కొత్తగూడెం సంబురాలు..ఇదే అక్కడి ప్రజలు కలగన్నారట…
వనమా రాఘవ జైలుకు వెళ్లాడు. ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది. కొత్తగూడెం ప్రజలు ఇదే కలగన్నారట చాలా రోజుల నుంచి. రాఘనవను రావణాసురుడితో పోల్చుతున్నారు. నీకు ఇదే గతి పట్టాలి. ఇకపై నీ ఇల్లు ఇదే కావాలి అని కూడా…