సొంత వారిని దూరం పెట్టెయ్.. పొరుగువారికి తోడుపడవోయ్..!
(దండుగుల శ్రీనివాస్) సొంతలాభం కొంత మానుకో.. పొరుగు వారికి తోడుపడవోయ్.. అని గురజాడ చెప్పింది ఇక్కడ కొంచెం మార్చి చెప్పాల్సి వస్తోంది. సొంత పత్రికలు, ఇంటి పత్రికలుగా ముద్రపడ్డ వాటిని సర్కార్ దూరం పెట్టేస్తున్నది. ఆంధ్రపత్రికలకు మాత్రం యాడ్స్ కుమ్మరించేస్తున్నది. మొదట్లో…
