చిరంజీవిపై గరికపాటి నోటి దురుసా..? జారిపడ్డారు గరికపాటి గారు..!! “చిరంజీవి గారు దయచేసి ఫోటో సెషన్ ఆపండి లేదంటే వెళ్లిపోతాను, సెలవిప్పించండి. “అంటూ… గరికపాటి మాటలపై వ్యంగ్యాస్త్రాలు సంధించిన ఉత్తేజ్..
దత్తన్న అలయ్ బలయ్ కార్యక్రమానికి చిరంజీవి వచ్చిన సందర్భంగా గరికపాటి చేసిన వ్యాఖ్యలపై నటుడు ఉత్తేజ్ విరుచుకుపడ్దాడు. గరికపాటి వాడిన మాటలు బహశా ఉత్తేజ్‌నే కాదు చిరు అభిమానులను కూడా నొప్పించి ఉంటాయి. అందుకే ఇలా ఘాటుగా స్పందించాడు.. …………………………………………………………………… అరె…