Tag: union minister raamdas athavale

ఎస్సీ, బీసీల‌కు కేంద్రం చేసిందేమీ లేదు.. మ‌రేం చెప్పాలె…? ఇగో ఇలా క్రికెట్‌లో పాకిస్తాన్ పై గెలిచినం.. యుద్దంలోనూ గెలుస్తాం….మోడీ నెంబ‌ర్ వ‌న్… అని ఏవో చెప్పాలె…. మీడియా ముందు బ‌య‌ట‌ప‌డ్డ కేంద్ర మంత్రి రామ్‌ధాస్ అథ‌వాలే మాట‌ల డొల్ల‌త‌నం….

కేసీఆర్ ఎప్పుడూ అటూంటాడు. మీకు చెప్పేందుకు ఏమీ లేదు. ఎందుకంటే చేసిందేమీ లేదు కాబ‌ట్టి. నిధులివ్వ‌రు. ఓ ప‌థ‌కం ఉండ‌దు. అన్నీ ఫ్రీ ప‌బ్లిసిటీ… అందులో మా వాటా.. ఇందులో మా వాటా అంటూ కాలం గ‌డ‌పడం…. అవును ఇది నిజ‌మే…