Media: ‘రైతుల హత్యలు’ కాదు.. ‘బాలీవుడ్ హీరో కొడుకు డ్రగ్స్’ ముఖ్యం.. అంతటా అదే సిగ్గుమాలిన మీడియా ..
మీడియా.. ఇక్కడా అక్కడా అని కాదు. అంతటా అట్లనే ఉన్నది. చెప్పాల్సింది చెప్పదు. ఏది ముఖ్యమో దానికి తెలియదు. ప్రజలకు ఏం కావాలో దానికి తెలిసినట్టు ఎవరికీ తెలియదు. అందుకే అటువైపే అది పరుగులు తీస్తుంది. మన దగ్గరే ఇంత సిగ్గుమాలిన…