తెలంగాణకు బడ్జెట్‌లో మొండిచెయ్యి… సబ్ కా సాత్ కాదు ఎన్నికలు జరిగే రాష్ట్రాలకు, బీజేపీ పాలిత రాష్ట్రాలే లక్ష్యం…. నిజామాబాద్, వరంగల్ విమానాశ్రయాల ఏర్పాటు ఇక కలగానే మిగిలిపోవాలా..? ఈ ఏడాది తర్వాత ప్రభుత్వం వెళ్లిపోతున్నదని చెప్పకనే చెప్పేశారు.. కేంద్ర బడ్జెట్‌పై ఎమ్మెల్సీ కవిత
తెలంగాణతో పాటు మరికొన్ని రాష్ట్రాలకు బడ్జెట్ లో ఏమీ ఇవ్వలేదని చెప్పారు. సబ్ కా సాత్ అని చెబుతున్న కేంద్ర ప్రభుత్వం ఎందుకు నిధులను సమానంగా పంపిణీ చేయడం లేదని ప్రశ్నించారు. 119 నర్సింగ్ కాలేజీలను బడ్జెట్ లో ప్రకటించారని, వాటిని…