Ukraine War: ఈ యుద్ధంలో అసలు_నేరస్థులు.. ! ఎవరు…..? బలహీనులపై బలవంతుల దాడి అంటూ వగస్తున్న మీడియా.
ఎవరేమన్నా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ యుద్ద నేరస్థుడు. తన దేశ ప్రజల్ని, సైన్యాన్ని మృత్యు కుహరం లోకి నెట్టిన విఫల నాయకుడు. అమెరికా, నాటో మాటలు నమ్మి, తమ వాస్తవ బలాన్ని విస్మరించి ప్రవర్తిస్తే ఫలితాలు ఇలాగే ఉంటాయి. లేని బలాన్ని…